ETV Bharat / state

సచివాలయంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష - Chandrababu Review Meetings - CHANDRABABU REVIEW MEETINGS

Chandrababu Review Meetings : సచివాలయంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ, మహిళలకు ఉచిత బస్సు అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నారు.

Chandrababu Review Meetings
Chandrababu Review Meetings (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 10:44 AM IST

Updated : Aug 12, 2024, 2:25 PM IST

Chandrababu Review Various Departments Today : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ నుంచి నేరుగా వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షిస్తున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు హామీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం వైద్యారోగ్య శాఖ, రవాణా శాఖ, యువజన, క్రీడల శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపైనా అధికారులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా శాఖల్లో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై వారికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలపై దృష్టి పెట్టండి- సీఎం చంద్రబాబు - Review on women and child welfare

Last Updated : Aug 12, 2024, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.