ETV Bharat / state

Live Updates: ప్రజాభవన్‌లో ముగిసిన ఇరురాష్ట్రాల సీఎంల సమావేశం - AP TELANGANA CMs MEETING - AP TELANGANA CMS MEETING

REVANTH CHANDRABABU MEETING
REVANTH CHANDRABABU MEETING (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 6:01 PM IST

Updated : Jul 6, 2024, 9:52 PM IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి సమావేశంపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లోను తీవ్ర చర్చ రేపింది. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై జరిగే ఈ భేటీలో ఏవరు ఏం అడగనున్నారు. వాటి పరిష్కారలపై అధికారుల స్పందన ఏంటనేది ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ భేటీపై ఇప్పటికే తెలంగాణ ప్రతిపక్షాలు పలు సూచనలు చేశాయి. దీనికి సంబంధించిన కీలక అప్డేట్స్ మీకోసం.

LIVE FEED

9:52 PM, 6 Jul 2024 (IST)

కమిటీలు.. అనేక పెండింగ్‌ అంశాలపై చర్చిస్తాయి: భట్టి

  • కమిటీలు.. అనేక పెండింగ్‌ అంశాలపై చర్చిస్తాయి: భట్టి
  • అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా చర్చిస్తాం: భట్టి
  • కమిటీలు పరిష్కరించలేని సమస్యలుంటే సీఎంలు చర్చిస్తారు: భట్టి

9:51 PM, 6 Jul 2024 (IST)

ఇవాళ తెలుగు ప్రజలు హర్షించే మంచిరోజు: అనగాని

  • ఇవాళ తెలుగు ప్రజలు హర్షించే మంచిరోజు: అనగాని
  • పెండింగ్‌ సమస్యలు త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం: అనగాని
  • రెండు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలు గుర్తించి నిర్ణయాలు: అనగాని
  • డ్రగ్స్‌ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాం: అనగాని
  • డ్రగ్స్‌ నియంత్రణకు అదనపు డీజీ స్థాయి అధికారిని నియమిస్తాం: అనగాని

9:51 PM, 6 Jul 2024 (IST)

డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ అరికట్టేందుకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి: భట్టి

  • డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాంటీ నార్కొటిక్స్‌ డ్రైవ్ తీసుకున్నాం: భట్టి
  • సైబర్ క్రైమ్స్‌ అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాం: భట్టి
  • డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌పై కలిసి పనిచేయాలని నిర్ణయించాం: భట్టి
  • డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ అరికట్టేందుకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి: భట్టి

9:51 PM, 6 Jul 2024 (IST)

సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయి: భట్టి

  • సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయి: భట్టి
  • పదేళ్లుగా పరిష్కారం కాని అనేక అంశాలపై చర్చించాం: భట్టి
  • సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం: భట్టి
  • సమస్యల పరిష్కార మార్గాలపై వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి: భట్టి
  • ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తాం: భట్టి
  • కమిటీలో సీఎస్‌, ముగ్గురు సభ్యులు ఉంటారు: భట్టిే
  • కమిటీ ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకుంటాం: భట్టి
  • కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీ వేస్తాం: భట్టి
  • మంత్రుల కమిటీ కూడా పరిష్కరించకుంటే సీఎంల స్థాయిలో భేటీలు ఉంటాయి: భట్టి

9:02 PM, 6 Jul 2024 (IST)

ప్రజాభవన్‌ నుంచి ఇళ్లకు వెళ్లిన ఇద్దరు సీఎంలు

  • హైదరాబాద్‌: ప్రజాభవన్‌ నుంచి ఇళ్లకు వెళ్లిన ఇద్దరు సీఎంలు
  • జూబ్లీహిల్స్‌లోని నివాసాలకు వెళ్లిన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

8:52 PM, 6 Jul 2024 (IST)

ప్రజాభవన్ నుంచి బయలుదేరిన చంద్రబాబు

  • హైదరాబాద్‌: ప్రజాభవన్ నుంచి బయలుదేరిన చంద్రబాబు
  • జూబ్లీహిల్స్‌లోని ఇంటికి బయలుదేరిన చంద్రబాబు

8:35 PM, 6 Jul 2024 (IST)

పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై అధికారుల సూచనలు తీసుకున్న సీఎంలు

  • పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై అధికారుల సూచనలు తీసుకున్న సీఎంలు
  • న్యాయపరమైన చిక్కుల గురించి కూడా చర్చలు జరిపిన సీఎంలు
  • చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడిన సీఎంలు
  • నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎంల నిర్ణయం

7:56 PM, 6 Jul 2024 (IST)

ముగిసిన సీఎంల సమావేశం - సుమారు రెండు గంటలపాటు చర్చించిన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

  • హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ముగిసిన ఇరురాష్ట్రాల సీఎంల సమావేశం
  • సుమారు రెండు గంటలపాటు చర్చించిన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
  • రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలపై చర్చించిన సీఎంలు
  • పది అంశాల అజెండాపై చర్చించిన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
  • విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజనపై చర్చించిన సీఎంలు
  • విభజన చట్టంలో లేని సంస్థల ఆస్తుల పంపకాలపైనా చర్చించిన సీఎంలు
  • ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశంపై చర్చించిన సీఎంలు
  • విద్యుత్ బకాయిల అంశంపై చర్చించిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
  • 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలపై చర్చించిన సీఎంలు
  • ఏపీ, తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడిపై చర్చించిన సీఎంలు
  • రెండు రాష్ట్రాల మధ్య లేబర్ సెస్ పంపకాలపై చర్చించిన సీఎంలు
  • హైదరాబాద్‌లోని 3 భవనాలను ఏపీకి కేటాయించే అంశంపై చర్చించిన సీఎంలు

7:52 PM, 6 Jul 2024 (IST)

ముగిసిన ఇరురాష్ట్రాల సీఎంల భేటీ

  • ప్రజాభవన్‌లో ముగిసిన ఇరురాష్ట్రాల సీఎంల సమావేశం

7:37 PM, 6 Jul 2024 (IST)

ప్రజాభవన్‌లో గంటన్నరగా కొనసాగుతున్న సీఎంల భేటీ

  • ప్రజాభవన్‌లో గంటన్నరగా కొనసాగుతున్న సీఎంల భేటీ

7:08 PM, 6 Jul 2024 (IST)

చంద్రబాబుకు పుస్తకాన్ని బహూకరించిన రేవంత్‌రెడ్డి

  • కాళోజీ రాసిన 'నా గొడవ' పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరించిన రేవంత్‌రెడ్డి

7:04 PM, 6 Jul 2024 (IST)

ప్రజాభవన్‌లో కొనసాగుతున్న సీఎంల సమావేశం

  • హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో కొనసాగుతున్న సీఎంల సమావేశం
  • భేటీలో పాల్గొన్న తెలంగాణ మంత్రులు భట్టి, పొన్నం, శ్రీధర్‌బాబు
  • భేటీలో పాల్గొన్న తెలంగాణ సీఎస్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు
  • భేటీలో పాల్గొన్న ఏపీ మంత్రులు అనగాని, కందుల దుర్గేష్‌, జనార్దన్‌రెడ్డి
  • భేటీలో పాల్గొన్న ఏపీ సీఎస్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు
  • రెండు రాష్ట్రాల అపరిష్కృత సమస్యలపై చర్చిస్తున్న సీఎంలు
  • పది అంశాల అజెండాపై చర్చిస్తున్న చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
  • విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజనపై చర్చిస్తున్న సీఎంలు
  • విభజన చట్టంలో లేని సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చిస్తున్న సీఎంలు
  • ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశంపై చర్చిస్తున్న సీఎంలు
  • విద్యుత్ బకాయిల అంశంపై చర్చిస్తున్న సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
  • 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలపై చర్చిస్తున్న సీఎంలు
  • ఏపీ, తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడిపై చర్చిస్తున్న సీఎంలు
  • రెండు రాష్ట్రాల మధ్య లేబర్ సెస్ పంపకాలపై చర్చిస్తున్న సీఎంలు
  • హైదరాబాద్‌లోని 3 భవనాలను ఏపీకి కేటాయించే అంశంపై చర్చిస్తున్న సీఎంలు

6:25 PM, 6 Jul 2024 (IST)

ప్రజాభవన్‌లో ఇద్దరు సీఎంల సమావేశం ప్రారంభం - భేటీలో పాల్గొన్న మంత్రులు

  • హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ఇద్దరు సీఎంల సమావేశం ప్రారంభం

6:16 PM, 6 Jul 2024 (IST)

ప్రజాభవన్‌లో ఇద్దరు సీఎంల సమావేశం ప్రారంభం

  • రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చ
  • పది అంశాల అజెండాపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చర్చ
  • విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల ఆస్తుల విభజనపై చర్చ
  • విభజన చట్టంలో లేని సంస్థల ఆస్తుల పంపకాలపైనా చర్చ
  • ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశంపై చర్చించనున్న సీఎంలు
  • విద్యుత్ బకాయిల అంశంపైనా సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం
  • 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలపైనా చర్చించనున్న సీఎంలు
  • ఏపీ, తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడిపైనా చర్చ
  • రెండు రాష్ట్రాల మధ్య లేబర్ సెస్ పంపకాలపైనా చర్చించనున్న సీఎంలు
  • ఉమ్మడి సంస్థల ఖర్చు రియంబర్స్‌మెంట్‌పై చర్చించనున్న సీఎంలు
  • హైదరాబాద్‌లో ఉన్న 3 భవనాలను ఏపీకి కేటాయించే అంశంపైనా సీఎంల చర్చ

6:10 PM, 6 Jul 2024 (IST)

చంద్రబాబుకు స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

  • హైదరాబాద్‌: ప్రజాభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
  • చంద్రబాబుకు స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
  • రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపిన చంద్రబాబు
చంద్రబాబుకు స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు (ETV Bharat)

6:08 PM, 6 Jul 2024 (IST)

ప్రజాభవన్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • హైదరాబాద్‌: ప్రజాభవన్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • ఇప్పటికే ప్రజాభవన్‌కు చేరుకున్న భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు
  • జూబ్లీహిల్స్ నివాసం నుంచి ప్రజాభవన్‌కు బయలుదేరిన చంద్రబాబు
  • ప్రజాభవన్‌లో కాసేపట్లో ప్రారంభం కానున్న సీఎంల సమావేశం
  • విభజన అంశాలపై చర్చించనున్న చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
ప్రజాభవన్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి (ETV Bharat)

5:51 PM, 6 Jul 2024 (IST)

5:50 PM, 6 Jul 2024 (IST)

పది అంశాల అజెండాపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల సీఎంలు

  • హైదరాబాద్: విభజన అంశాల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
  • ప్రజాభవన్‌లో కాసేపట్లో సమావేశం కానున్న చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
  • విభజన అంశాల పరిష్కారంపై భేటీ కానున్న ముఖ్యమంత్రులు
  • పది అంశాల అజెండాపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల సీఎంలు
  • విభజన చట్టం షెడ్యూల్‌ 9లోని సంస్థల ఆస్తుల విభజనపై చర్చ
  • విభజన చట్టం షెడ్యూల్‌ 10లోని సంస్థల ఆస్తుల విభజనపై చర్చ
  • విభజన చట్టంలో లేని సంస్థల ఆస్తుల పంపకాలపైనా చర్చించనున్న సీఎంలు

చంద్రబాబు ముందు పలు డిమాండ్లు పెట్టే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

  • విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల సీఎంల భేటీ
  • చంద్రబాబు ముందు పలు డిమాండ్లు పెట్టే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
  • ఏపీలోని కోస్టల్ కారిడార్, తితిదేలో భాగం ఇవ్వాలని తెలంగాణ కోరే అవకాశం
  • కృష్ణా జలాల్లో 558 టీఎంసీలు కేటాయించాలని కోరుతున్న తెలంగాణ
  • రూ.24 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ కోరే అవకాశం
  • కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో తెలంగాణ భాగం కోరే అవకాశం

5:49 PM, 6 Jul 2024 (IST)

పది అంశాల అజెండాను సిద్ధం చేసిన తెలుగు రాష్ట్రాల అధికారులు

  • హైదరాబాద్‌: సాయంత్రం 6 గం.కు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
  • ప్రజాభవన్‌లో సమావేశం కానున్న సీఎంలు, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
  • పది అంశాల అజెండాను సిద్ధం చేసిన తెలుగు రాష్ట్రాల అధికారులు
  • విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులపై చర్చించే అవకాశం
  • షీలా బిడే కమిటీ సిఫారసులను సమీక్షించనున్న ఇద్దరు సీఎంలు
  • విద్యుత్ బకాయిలు, ఏపీఎఫ్‌సీ అంశాలపై చర్చించే అవకాశం
  • రెండు రాష్ట్రాల మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష
  • ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలపై సమీక్ష
  • ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల సీఎంలు
  • హైదరాబాద్‌లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చ
  • విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు
  • విభజన పూర్తికాని సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ.8 వేల కోట్లు
  • పదేళ్లుగా బ్యాంకుల్లో ఉన్న రూ.వేల కోట్ల నిధులపై చర్చ
  • రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పూర్తికాని సంస్థల విభజన
  • ఆయా సంస్థలకు చెందిన రూ.8 వేల కోట్లు వినియోగించుకోని రాష్ట్రాలు
  • ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత
  • 9వ షెడ్యూల్‌లోని సంస్థల్లో ఏపీ జెన్‌కో విలువ రూ.2,448 కోట్లుగా నిర్ధరణ
  • 10వ షెడ్యూల్‌లోని సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు
  • ఆయా నిధుల నుంచి రూ.1,559 కోట్లు పంచుకున్న రెండు రాష్ట్రాలు
  • రూ.1,435 కోట్ల విషయంలో ఇంకా తేలని పంచాయితీ
  • చట్టంలో లేని సంస్థల విభజనపైనా ఇద్దరు సీఎంల సమీక్ష

Last Updated : Jul 6, 2024, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.