ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 25 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Sep 25 2024- రూటు​ మార్చిన చిరుత - అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి సంచారం - Leopard at Diwancheruvu Forest

author img

By Andhra Pradesh Live News Desk

Published : 2 hours ago

Updated : 2 hours ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

08:18 AM, 25 Sep 2024 (IST)

రూటు​ మార్చిన చిరుత - అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి సంచారం - Leopard at Diwancheruvu Forest

Leopard Active at Diwancheruvu Reserve Forest in East Godavari : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం సృష్టించింది. దివాన్​ చెరువు అభయారణ్యంలోనే తిష్ట వేసిన చిరుత ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:55 AM, 25 Sep 2024 (IST)

మాగుంట కుటుంబంలో విషాదం - సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి - Magunta Parvathamma Passed Away

Magunta Parvathamma Passed Away: ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:22 AM, 25 Sep 2024 (IST)

యూట్యూబర్‌ హర్షసాయిపై యువతి ఫిర్యాదు - అత్యాచారం కేసు నమోదు - Case Against YouTuber Harsha Sai

Case Against YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:15 AM, 25 Sep 2024 (IST)

తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా? - Tirumala Laddu History in Telugu

Tirumala Laddu History in Telugu: తిరుపతి వేెంకటేశ్వరస్వామి దర్శనమంటే భక్తులకు మధురానుభూతి. శ్రీవారి ప్రసాదాన్ని భక్తులు అపురూపంగా భావిస్తారు. తిరుమల వెళ్లి వచ్చాక ఎవరు కలిసినా లడ్డూ ప్రసాదం ఏదనే ప్రశ్నే వస్తుంది. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారో, ఏయే వస్తువులు ఉపయోగిస్తారో తెలుసుకుందాం పదండీ.. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:13 AM, 25 Sep 2024 (IST)

'ఏపీలో విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం - వర్సిటీల ర్యాంకింగ్​ మెరుగుదలకు ఐదేళ్ల ప్రణాళిక' - CM Review on Higher Education

CM Chandra Babu Review on Higher Education System in AP : ఏపీలోని విశ్వ విద్యాలయాలన్నింటికీ కలిపి ఒకే చట్టాన్ని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యలో కరికులం మార్పునకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించనున్నారు. పీపీపీ విధానంలో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నారు. | Read More

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.