ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 9 November 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sat Nov 09 2024- డిప్యూటీ సీఎం పవన్​​తో డీజీపీ భేటీ - కీలక అంశాలపై చర్చ

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Andhra Pradesh Live News Desk

Published : Nov 9, 2024, 8:50 AM IST

Updated : Nov 9, 2024, 10:30 PM IST

10:27 PM, 09 Nov 2024 (IST)

డిప్యూటీ సీఎం పవన్​​తో డీజీపీ భేటీ - కీలక అంశాలపై చర్చ

పవన్ కల్యాణ్​తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ - రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, అరెస్టులపై చర్చ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:29 PM, 09 Nov 2024 (IST)

మరోసారి రంగంలోకి హైడ్రా బుల్డోజర్లు - అక్రమ నిర్మాణం కూల్చివేత

హైదరాబాద్​లోని ఫిల్మ్‌నగర్‌లో నిర్మాణాన్ని నేలమట్టం చేసిన హైడ్రా - కొన్ని రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:33 PM, 09 Nov 2024 (IST)

అట్మాస్-2024 - ప్రత్యేక ఆకర్షణీయంగా డ్రోన్ రేసింగ్, రోబో వార్స్, ఏటీసీ రేసింగ్‌

హైదరాబాద్​లో అట్టహాసంగా అట్మాస్-2024 వేడుకలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:54 PM, 09 Nov 2024 (IST)

రాజధాని అమరావతికి వరదముంపు ప్రచారం - సీఆర్‌డీఏ వివరణ

వరద రహిత అమరావతిగా తీర్చిదిద్దటానికి ప్రణాళికలు చేసిన సీఆర్డీఏ - ఇంజనీర్లు 100 ఏళ్ల వర్షపాతాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చారని స్పష్టం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:48 PM, 09 Nov 2024 (IST)

మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే - నాయకులు హైరానా పడొద్దు: కేసీఆర్

ఏం కోల్పోయామో ప్రజలకు తెలిసొచ్చిందన్న బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్ - ప్రజలు బాధ్యత ఇస్తే అంతే బరువుతో సేవ చేయాలని హితవు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:09 PM, 09 Nov 2024 (IST)

సెల్​ టవర్​ ఎక్కిన యువకుడు - పోలీసుల హామీతో కిందకు

మలుపు తిరిగిన ప్రేమ వివాహం - సెల్​ టవర్​ ఎక్కి యువకుడి హల్​చల్​ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:57 PM, 09 Nov 2024 (IST)

36 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం: వాతావరణ శాఖ

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:51 PM, 09 Nov 2024 (IST)

విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు - దర్యాప్తు చేపట్టిన పోలీసులు

రాష్ట్రంలో రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్లు - ఏకంగా విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు - నగర వ్యాప్తంగా కలకలం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:49 PM, 09 Nov 2024 (IST)

స్వచ్ఛ సుందరపల్లె మా చల్లపల్లి- పదేళ్లుగా ఆదర్శ గ్రామం పేరును నిలుపుకుంటున్న ప్రజలు

స్వచ్ఛతా ఉద్యమానికి దిక్సూచిలా చల్లపల్లి - పదేళ్లుగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతన్న ప్రజలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:58 PM, 09 Nov 2024 (IST)

శ్రీశైలం మాస్టర్‌ ప్లాన్‌ కమిటీలో పవన్‌- ఇక్కడి రోప్‌వే జర్ని మధురానుభూతినిస్తుంది: సీఎం

శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాన్న సీఎం చంద్రబాబు - శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియా సమావేశం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:44 PM, 09 Nov 2024 (IST)

'అపార్' పరేషాన్- ఆధార్ కేంద్రాల వద్ద పెరుగుతోన్న రద్దీ

అనంతపురంలో ఆధార్‌ అప్డేట్‌ కోసం నానా తిప్పలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:33 PM, 09 Nov 2024 (IST)

వైసీపీ సర్కార్ రివర్స్ పీఆర్సీతో పరిస్థితి ఘోరంగా మారింది- సీఎం ఎదుట గోడు వెళ్లబోసుకున్న

రివర్స్‌ పీఆర్సీ వల్ల తీవ్రంగా నష్టపోయామన్న ఆర్టీసీలో ఉద్యోగులు - ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు వినతి పత్రం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:27 PM, 09 Nov 2024 (IST)

ఈ అధికారులకు ఏమైంది! ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై ఎందుకీ అలసత్వం?

ఎన్టీఆర్ వర్సిటీ పేరును పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు - నెలలు దాటినా ఏమాత్రం పట్టించుకోని అధికారులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:18 PM, 09 Nov 2024 (IST)

వయసు 70- ప్రపంచ రికార్డులు 36! మైదానంలో ఆమె 'సుహాసిని'

క్రీడలకు వయసు అడ్డురాదంటూ నిరూపిస్తున్న సుహాసిని- 36 ప్రపంచ రికార్డులతో ఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మీ సుహాసిని | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:22 PM, 09 Nov 2024 (IST)

అభయారణ్యాలపై కన్ను - ఎర్రచందనంతో పాటు వన్యప్రాణులు స్మగ్లింగ్​

లంకమల, పెనుశిల అభయారణ్యాల్లో వన్యప్రాణుల యథేచ్ఛగా స్మగ్లింగ్‌ - అత్యంత విలువైన అటవీ సంపద, వన్యప్రాణులపై పడిన స్మగ్లర్ల దృష్టి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:14 PM, 09 Nov 2024 (IST)

కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి ఇస్తారు - ఆపై దొరికినంతా దోచేస్తారు

చెన్నై-బాపట్ల పినాకిణి ఎక్స్​ప్రెస్​లో మహిళకు మత్తు కలిపిన కూల్​డ్రింక్​ - బంగారం, నగదు దొంగతనం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:07 PM, 09 Nov 2024 (IST)

పొలం వివాదం - ట్రాక్టర్‌తో తొక్కించబోయారు - చివరకు ఏం జరిగిందంటే!

పొలం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం- ఆసుపత్రి పాలైన ముగ్గురు వ్యక్తులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:50 PM, 09 Nov 2024 (IST)

ఇల్లు కూలి తల్లిదండ్రులు మృతి - అనాథలైన ముగ్గురు పిల్లలు

ఇల్లు కూలిన ఘటనలో తల్లిదండ్రులు మృతి - దినదినం దుర్భర జీవనం గడుపుతున్న ముగ్గురు పిల్లలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:33 PM, 09 Nov 2024 (IST)

సీ ప్లేన్‌ ను లాంఛనంగా ప్రారంభించిన సీఎం- దేశీయ పర్యాటకంలోనే ఇదో మైలురాయన్న చంద్రబాబు

సీప్లేన్‌ పర్యాటకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:08 PM, 09 Nov 2024 (IST)

రాష్ట్రానికి పెనుముప్పుగా మారిన డ్ర‌గ్స్ - అమిత్​ షాను ట్యాగ్ చేసిన పవన్ కల్యాణ్

డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ - డిప్యూటీ సీఎంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:04 PM, 09 Nov 2024 (IST)

సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం : రామ్మోహన్‌ నాయుడు

సీ ప్లేన్ కార్యక్రమం అందరికీ అందుబాటులోకి తెస్తామన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:44 PM, 09 Nov 2024 (IST)

వర్రా రవీందర్‌రెడ్డికి ఆ పార్టీ నుంచే ప్రాణహాని : బీటెక్ రవి

ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ పులివెందుల ఇన్​ఛార్జ్​ బీటెక్​ రవి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:38 PM, 09 Nov 2024 (IST)

ఏపీలో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల

59 మందితో మరో జాబితా విడుదల చేసిన ప్రభుత్వం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:32 PM, 09 Nov 2024 (IST)

బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు - పీటీ వారెంట్‌పై కర్నూలుకు తరలింపు

చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కర్నూలులో కేసు నమోదు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:41 AM, 09 Nov 2024 (IST)

వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ పరార్! - 'వర్రా' కేసులో రాఘవరెడ్డి ఇంటికెళ్లిన పోలీసులు

వర్రా రవీందర్ రెడ్డితో అవినాష్ పీఏ ఛాటింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు - ఇంటికి వెళ్లేసరికి అజ్ఞాతంలోకి ! | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:53 AM, 09 Nov 2024 (IST)

సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం - ఎక్కడుంటే అక్కడే వివరాలు చెప్పొచ్చు!

నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాల సర్వే ప్రారంభం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:30 AM, 09 Nov 2024 (IST)

జగన్ పాలనలో మహిళలపై భారీగా నేరాలు - గణాంకాలతో సహా వెల్లడించిన టీడీపీ

సుమారు 4,034 అత్యాచారాలు - 22,278 మంది మహిళలు అదృశ్యం - అనేక సందర్భాల్లో కేసులు నమోదు చేయలేదన్న టీడీపీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:54 AM, 09 Nov 2024 (IST)

కార్తిక మాసం శ్రవణ నక్షత్రం - ఈ రోజు దీపారాధన చేస్తే కలిగే ఫలితమిదే!

శతకోటి జన్మల పాపాలను పోగొట్టే కోటి సోమవారం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:30 AM, 09 Nov 2024 (IST)

సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు - కేసులు నమోదు

వైఎస్సార్సీపీ సోషల్​ మీడియా వార్​లో బలైపోతున్న యువత - భవిష్యత్తులో ఇబ్బందులే | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:57 AM, 09 Nov 2024 (IST)

త్వరలోనే విజయవాడకు మెట్రో రైలు - కేంద్రానికి ప్రతిపాదనలు

రెండు దశల్లో నిర్మాణానికి ప్లాన్​ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:39 AM, 09 Nov 2024 (IST)

పారిపోతున్న 'అక్రమ' డిప్యుటేషన్‌ అధికారులు - కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా?

గత ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి - ప్రభుత్వం మారడంతో గుట్టుచప్పుడు కాకుండా కేంద్ర సర్వీసులకు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:20 AM, 09 Nov 2024 (IST)

అభివృద్ధి, సంక్షేమం సమతూకం - నవంబర్​ 11న పూర్తి స్థాయి బడ్జెట్

రాజధాని పనులు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:05 AM, 09 Nov 2024 (IST)

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే దెబ్బైపోతారు - కొత్త చట్టాలు అమలు!

సోషల్‌ మీడియా సైకోలకు కఠిన శిక్షలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక - వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియాది వ్యవస్థీకృత నేరం! | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:00 AM, 09 Nov 2024 (IST)

కార్తికమాసంలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎంతో అదృష్టం - ఎక్కడ ఉందో తెలుసా?

పూర్వకాలం నుంచి పూజలందుకుంటున్న ప్రసిద్ధ దేవాలయం - కార్తిక మాసంలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. - మరి ఈ ఆలయం విశేషాలు తెలుసుకుందామా! | Read More

Last Updated : Nov 9, 2024, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.