ETV Bharat / state

డేట్ మారింది- ఒకరోజు ముందే ఏపీ కేబినెట్ సమావేశం - AP CABINET MEETING

ఈ నెల 4కు బదులుగా ఈ నెల 3నే కేబినెట్ సమావేశం - ప్రతిపాదనలు పంపాలని శాఖాధిపతులకు సీఎస్ ఆదేశం

Cabinet_meeting
Cabinet meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2024, 7:50 PM IST

AP Cabinet Meeting : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 3వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ నెల 4వ తేదీన జరగాల్సిన మంత్రువర్గ సమావేశం షెడ్యూల్ మారింది. ఒకరోజు ముందుగానే సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4వ తేదీకి బదులుగా ఈ నెల 3నే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలలోపు మంత్రివర్గ సమావేశం ప్రతిపాదనలు పంపాలని శాఖాధిపతులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.

హనీమూన్ ముగిసింది - ఇక మంత్రులు పట్టు సాధించాలి: చంద్రబాబు

అవిశ్వాస తీర్మానాలపై గడువు రెండేళ్లకి కుదింపు - క్యాబినెట్ సంచలన నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.