ETV Bharat / state

సాక్షి పత్రికపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా - నోటీసులు పంపిన పురందేశ్వరి - Defamation Suit Notice To Sakshi - DEFAMATION SUIT NOTICE TO SAKSHI

Defamation Suit Notice To Sakshi : సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో పురందేశ్వరి కుటుంబం భాగస్వామ్యం ఉందని సాక్షిలో వార్తలు రావడంపై పురందేశ్వరి స్పందించారు. నిరాధారమైన వార్తలు ప్రచురించినందుకు సాక్షి పత్రికపై రూ.20 కోట్లకు పరువు నష్టం దావా నోటీసులు పంపించారు.

AP BJP CHIEF PURANDESWARI
Defamation Suit Notice To Sakshi
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 4:57 PM IST

Updated : Mar 24, 2024, 5:14 PM IST

Defamation suit notice to Sakshi magazine : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపారు. సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో పురందేశ్వరి కుటుంబానికి భాగస్వామ్యం ఉందంటూ సాక్షి పత్రికలో వార్తలు రావడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సాక్షి పత్రిక యాజమన్యానికి రూ.20 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు. ఆధారరహిత వార్తలు ప్రచురించి పరువు నష్టం కలిగించారన్న నోటీసులో పురందేశ్వరి పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందే రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్​ ప్రభుత్వం రైతులను మోసం చేసింది : కేటీఆర్​ - KTR Fires on CM Revanth

బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు - CASE AGAINST MP JOGINAPALLY SANTOSH

Last Updated : Mar 24, 2024, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.