- మద్యం అక్రమాలపై పూర్తిగా విచారణ జరపాల్సి ఉంది: చంద్రబాబు
- మద్యం అక్రమాలపై సీబీసీఐడీ, ఈడీ విచారణ ఒక మార్గం: చంద్రబాబు
- మద్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ ద్వారా విచారణ మరో మార్గం: చంద్రబాబు
- మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- సీఐడీ విచారణకు ఆదేశిస్తూ శాసనసభలో చంద్రబాబు ప్రకటన
- లోతైన విచారణ తర్వాత ఈ అంశాన్ని ఈడీకి సిఫార్సు చేస్తాం: చంద్రబాబు
LIVE UPDATES : మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - AP Assembly Sessions Updates - AP ASSEMBLY SESSIONS UPDATES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 24, 2024, 9:27 AM IST
|Updated : Jul 24, 2024, 3:57 PM IST
AP Assembly Sessions Live Updates : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ బిల్లు రద్దుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బిల్లును సభలో ప్రవేశపెట్టగా సభ్యులు అందరూ ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారు. ప్రజల హక్కుల్ని హరించే ఈ బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని సభ్యులు స్పష్టం చేశారు.
LIVE FEED
- మద్యం అక్రమాలపై పూర్తిగా విచారణ జరపాల్సి ఉంది: చంద్రబాబు
- మద్యం అక్రమాలపై సీబీసీఐడీ, ఈడీ విచారణ ఒక మార్గం : చంద్రబాబు
- మద్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ ద్వారా విచారణ మరో మార్గం: చంద్రబాబు
- గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం: చంద్రబాబు
- గతంలో రూ.200 విలువ చేసే మద్యం సీసాకు 16 శాతం ఖర్చు అయ్యేది: చంద్రబాబు
- మద్యంపై 84 శాతం ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉంది : చంద్రబాబు
- మద్యం విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయి : చంద్రబాబు
- ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి తక్కువ చెల్లించి ఎక్కువ ఇచ్చినట్లు చూపారు: చంద్రబాబు
- రవాణా బిల్లుల విషయంలో ఎక్కువగా వేసి మోసాలకు పాల్పడ్డారు: చంద్రబాబు
- రూ.99 వేల కోట్లలో 0.63 శాతమే డిజిటల్ లావాదేవీలు చేశారు: చంద్రబాబు
- గతంలో గంజాయి కూడా ఆకుకూరల్లా పండించే పరిస్థితి : చంద్రబాబు
- గంజాయి సేవించి ఇష్టారీతిన దాడులకు తెగబడుతున్నారు: చంద్రబాబు
- మద్యపాన నిషేధం చాలా కష్టమైన విషయం:పవన్ కల్యాణ్
- పలు రాష్ట్రాలకు సరిహద్దుగా ఏపీ ఉన్నందున మద్యపాన నిషేధం కష్టం:పవన్ కల్యాణ్
- మద్యాని బానిసలైన వారి కోసం డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి:పవన్ కల్యాణ్
- ఆదాయంలో పది శాతం డీఅడిక్షన్ కోసం ఖర్చు చేయాలి :పవన్ కల్యాణ్
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు శాసనమండలి ఆమోదం
- హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుకు మండలి ఆమోదం
- ఎన్నికల సమయంలో మద్యం ఇబ్బందులు గమనించాం : మాధవి రెడ్డి
- గత ప్రభుత్వ హయాంలో జే ట్యాక్స్ వసూలు చేశారు : మాధవి రెడ్డి
- వాలంటీర్లు వచ్చి వైకాపాకు ఓటేయాలని కోరేవారని గ్రామస్థులు చెప్పారు
- మద్యానికి బానిసై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు : మాధవి రెడ్డి
- పాడుబడిన బంగ్లాల్లో యువత గంజాయి సేవిస్తున్నారు : మాధవి రెడ్డి
- సాయంత్రం 6 నుంచే యువకులు గంజాయి సేవిస్తున్నారు : మాధవి రెడ్డి
- కడపలో గంజాయిపై నిఘా వ్యవస్థ లేకుండా పోయింది : మాధవి రెడ్డి
- రాష్ట్రంలో మద్యం ద్వారా చాలామంది ఆరోగ్యం కోల్పోయారు : రఘురామ
- మద్యం విషయంలో రాజకీయాలకు ఎలాంటి తావులేదు : రఘురామ
- తప్పు చేసిన వారిని శిక్షించే దిశగా ముందుకెళ్లాలని కోరుతున్నా : రఘురామ
డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు లావాదేవీలు చేశారు

- ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారు: చంద్రబాబు
- లోకల్ బ్రాండ్ల కంపెనీలు విపరీతంగా పెరిగాయి: చంద్రబాబు
- భూంభూం పేరుతో రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారు: చంద్రబాబు
- రూ.127 కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టి వేధించారు: చంద్రబాబు
- పారిపోయేలా చేసేందుకు బిల్లులు ఆపుతూ బెదిరించారు: చంద్రబాబు
- డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు లావాదేవీలు చేశారు: చంద్రబాబు
- ఐఎంఎఫ్‌ఎల్, బీర్ ద్వారా రూ.3,113 కోట్ల అక్రమ వసూళ్లు: చంద్రబాబు
- తెలంగాణ, ఏపీ వృద్ధిరేటు మధ్య వ్యత్యాసం రూ.18,800 కోట్లు: చంద్రబాబు
- రిటైల్ షాపుల ద్వారా రూ.99,413 కోట్లు నగదు వసూలు చేశారు: చంద్రబాబు
- 2023 వరకు ఎలాంటి డిజిటల్ పేమెంట్లు జరగలేదు: చంద్రబాబు
- 2023-24లో కేవలం రూ.615 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్లు : చంద్రబాబు
- ఇష్టానుసారం మద్యం తయారీని అధీనంలోకి తీసుకున్నారు: చంద్రబాబు
మద్యం అనేది ఒక వ్యసనం
- దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదు: చంద్రబాబు
- పెద్ద కంపెనీలు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు: చంద్రబాబు
- చెల్లింపులు ఆలస్యం చేయడం, ఆర్డర్ ఇవ్వకుండా వేధించారు: చంద్రబాబు
- ఇష్టం లేని బ్రాండ్లన్నీ షాపుల్లో ఉంచేశారు: చంద్రబాబు
- వాళ్లు ఏ కంపెనీ బ్రాండ్లు పెడితే అవే తాగే పరిస్థితి: చంద్రబాబు
- మద్యం అనేది ఒక వ్యసనం: చంద్రబాబు
- పేదవాడు శారీరకంగా కష్టపడి ఆ బాధలు మరచిపోయేందుకు తాగుతాడు: చంద్రబాబు
- పేదవాడి మద్యం అలవాటును బలహీనంగా చేసుకుని దోచుకున్నారు: చంద్రబాబు
- పేదవాడికి అమ్మే లిక్కర్‌పై విపరీతంగా ధరలు పెంచేశారు: చంద్రబాబు
- సంపాదించింది తాగడానికే ఖర్చు పెడితే ఇక ఏం తినాలి: చంద్రబాబు
నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి: చంద్రబాబు
- నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి: చంద్రబాబు
- నేరస్థుడే రాజకీయాల అధినేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశాం: చంద్రబాబు
- మేం విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుంది: చంద్రబాబు
- మద్యపాన నిషేధమన్నారు లిక్కర్ ఔట్‌లెట్స్ తగ్గిస్తామన్నారు అన్నీ మరిచారు: చంద్రబాబు
- ప్రజలకు ఒక హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలి: చంద్రబాబు
- ఆఖరికి ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు: చంద్రబాబు
- ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారన్నారు: చంద్రబాబు
- తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పోలిస్తే ఏపీలో ధరలు విపరీతంగా పెంచారు: చంద్రబాబు
గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం
- గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం
- గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది: చంద్రబాబు
- పరిపాలన ప్రజల కోసం చేయాలి: చంద్రబాబు
- సంక్షేమం, అభివృద్ధి బేరీజు వేసుకుంటూ వెళ్లాలి: చంద్రబాబు
- పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశాం: చంద్రబాబు
- పాలకుడు ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశాం
- కొంతమంది అవసరాలకు తప్పుచేస్తారు: చంద్రబాబు
- కొంతమంది అత్యాశతో తప్పుచేస్తారు: చంద్రబాబు
- కొంతమంది డబ్బుల ఉన్మాదంతో తప్పుచేస్తారు: చంద్రబాబు
- డబ్బుల ఉన్మాదంతో వ్యవస్థలను సర్వనాశనం చేశారు: చంద్రబాబు
ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లును ఆమోదించిన శాసనసభ
- హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
- ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లును ఆమోదించిన శాసనసభ
జగన్ దుర్మార్గంగా హెల్త్ వర్సిటీ పేరు మార్చారు: అరవింద్‌బాబు
- జగన్ దుర్మార్గంగా హెల్త్ వర్సిటీ పేరు మార్చారు: అరవింద్‌బాబు
- హెల్త్ వర్సిటీ పేరు మార్పుతో అనేక మంది ఇబ్బంది పడ్డారు: అరవింద్‌బాబు
- వందల కోట్ల వర్సిటీ నిధులను జగన్ దారి మళ్లించారు: అరవింద్‌బాబు
- హెల్త్ వర్సిటీ నిధుల మళ్లింపుపై విచారణ చేయించాలి: అరవింద్‌బాబు
ఎన్టీఆర్ ఆలోచన నుంచే హెల్త్ వర్సిటీ వచ్చింది: రఘురామ

ఎన్టీఆర్‌వర్శిటీని చంద్రబాబు అభివృద్ధి చేశారు: రఘురామ
శ్మశానవాటికలు మినహా అన్నింటికీ జగన్ తన పేరు పెట్టుకున్నారు: రఘురామ
జగన్ ప్రచారపిచ్చితో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు: పార్థసారథి
- జగన్ ప్రచారపిచ్చితో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు: పార్థసారథి
- అన్నింటిపైనా జగన్ తన ఫోటో వేయించుకున్నారు: పార్థసారథి
- పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లపై కూడా ఫోటోలు వేయించుకున్నారు: పార్థసారథి
- ఆస్పత్రి ఓపీ స్లిప్పులపైనా జగన్ తన ఫోటో వేయించుకున్నారు: పార్థసారథి
ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ

దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయమిది: సత్యకుమార్
గత ప్రభుత్వం వర్సిటీ పేరు మార్చేసింది: సత్యకుమార్
2022లో కేవలం రాజకీయ కారణాలతో జగన్ ప్రభుత్వం పేరు మార్చేసింది: సత్యకుమార్
పేరు మార్పు వల్ల అనేక వర్సిటీలో అడ్మిషన్లకు ఇబ్బందులు వచ్చాయి: సత్యకుమార్
పేరు మార్పు వల్ల విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్నవారు ఇబ్బంది పడ్డారు: సత్యకుమార్
సర్టిఫికేట్‌లో పేరు మార్పు వల్ల చాలా అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి: సత్యకుమార్
విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లిన వారిని అనుమానాస్పదంగా చూసే పరిస్థితి వచ్చింది: సత్యకుమార్
విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు: సత్యకుమార్
ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్: సత్యకుమార్
రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవ ప్రతిఒక్కరికి తెలుసు: సత్యకుమార్
నీతినిజాయతీకి ఎన్టీఆర్ నిలువెత్తు సంతకంగా నిలిచారు: సత్యకుమార్
మహనీయుడు ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్చారో అర్థంకావట్లేదు: సత్యకుమార్
ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది భయంకరమైన చట్టం: చంద్రబాబు
- ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది భయంకరమైన చట్టం: చంద్రబాబు
- ఏమాత్రం ఆలోచించకుండా చట్టాన్ని తీసుకొచ్చారు: చంద్రబాబు
- ఈ చట్టం తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది: చంద్రబాబు
- ప్రజలను చైతన్యవంతులను చేస్తూ లాయర్లు ఎక్కడికక్కడ ఆందోళన చేశారు: చంద్రబాబు
- ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి: చంద్రబాబు
- ఇప్పటికే రాష్ట్రంలో భూ వివాదాలు పెరిగిపోయాయి: చంద్రబాబు
- గత ఐదేళ్లలో చాలా అవకతవకలు జరిగాయి: చంద్రబాబు
- నేరస్థుల వద్ద టెక్నాలజీ ఉంటే రికార్డులు మార్చడం చాలా సులభం: చంద్రబాబు
- ప్రభుత్వ ముద్ర వేసి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీ: చంద్రబాబు
- సీఎం ఫొటో వేసుకుని పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇస్తారా?: చంద్రబాబు
- ఇటీవల భూసర్వే అన్నారు.. ఎక్కడికక్కడ వివాదాలు పెంచేశారు: చంద్రబాబు
- ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల పౌరుల ఆస్తి లాగేసే పరిస్థితి వస్తుంది: చంద్రబాబు
- పేద రైతులకు ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలా?: చంద్రబాబు
- వివాదాలు వస్తే పెద్ద లాయర్‌ను పెట్టుకునే స్థోమత ఉంటుందా?: చంద్రబాబు
- వివాదాలు పరిష్కారం చేయకుండా మరింత పెంచుతున్నారు: చంద్రబాబు
- చట్టాన్ని అమలులోకి తెస్తూ జారీచేసిన జీవో నం.512 రహస్యంగా దాచిపెట్టారు: చంద్రబాబు
- ల్యాండ్ టైటిలింగ్ చట్టం చాలా ప్రమాదకరమైంది: చంద్రబాబు
- అధికారంలోకి రాగానే రద్దుచేస్తామని మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం: చంద్రబాబు
ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేటు ఆస్తులపైనా వైఎస్సార్సీపీ కన్నేసింది: మంత్రి నాదెండ్ల మనోహర్

రిజిస్ట్రేషన్, రెవెన్యూ, జ్యుడిషియల్ సిస్టమ్‌ను పక్కకు తీసుకెళ్లేలా దుర్మార్గపు ఆలోచన చేశారు: మంత్రి నాదెండ్ల మనోహర్
రాష్ట్రానికి నష్టం కలిగించేలా, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా ఈ చట్టం తెచ్చారు: మంత్రి నాదెండ్ల మనోహర్
భయపెట్టించి ఆస్తులు లాక్కునే పన్నాగం పన్నారు: మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ చట్టం అమలు చేస్తే దేవదాయ భూములు ఉండవు: బుచ్చయ్యచౌదరి

ఈ చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే మైనారిటీ భూములు కూడా ఉండవు: బుచ్చయ్యచౌదరి
రీసర్వే విషయంలో చాలా లోపాలు జరిగాయి: బుచ్చయ్యచౌదరి
లోపాలన్నింటిపై సమగ్ర విచారణ జరపాలి: బుచ్చయ్యచౌదరి
రాష్ట్రంలోని రహదారులను గత సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఏపీ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్డీబీ ద్వారా గతంలో రహదారుల ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా, ప్రభుత్వం డబ్బులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాలేదని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాల సీజన్ ముగిసిన వెంటనే అక్టోబర్‌లో రహదారుల మరమ్మతు కార్యక్రమాన్ని చేపడతామని బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
- ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికే జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారు: ఏలూరి సాంబశివరావు
- భూములపై ఉన్న హక్కులను హరించేందుకే జగన్ ఈ చట్టం తెచ్చారు: ఏలూరి సాంబశివరావు
- ఇలాంటి చట్టాన్ని ఉపసంహరించుకోవడంపై ప్రజలంతా హర్షిస్తున్నారు: ఏలూరి సాంబశివరావు
- భూములు ఇష్టమొచ్చినట్లు దోచుకోవడానికే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు: ఏలూరి సాంబశివరావు
ఏపీ భూహక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో చర్చ
- ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రిపీల్ బిల్లు 2024 ను ప్రతిపాదించిన మంత్రి అనగాని
- ఏపీ భూహక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో చర్చ
- ఏపీ భూహక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లును పరిగణనలోకి తీసుకున్న అసెంబ్లీ
- హక్కులు లేకుండా చేయడమే ఈ బిల్లు ఉద్దేశంగా కనిపిస్తోంది: అనగాని సత్యప్రసాద్
- మరిన్ని భూవివాదాలకు దారితీసేలా ఈ చట్టం ఉంది: అనగాని సత్యప్రసాద్
- పేద రైతులకు ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలంటే ఎలా?: అనగాని సత్యప్రసాద్
- చిన్న చిన్న వివాదాలు వస్తే పెద్ద లాయర్‌ను పెట్టుకుని ఖర్చులు ఎలా భరిస్తారు?: అనగాని సత్యప్రసాద్
మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం : మంత్రి నాదెండ్ల
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడంలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. అయితే 2016 నుంచి 2024 వరకూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమందికి ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఎన్డీయే కూటమిలో భాగంగా తమ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకొని, వివిధ శాఖలతో చర్చించి సభాముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తామని నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే రూ.674 కోట్ల ధాన్యం బకాయిలను రైతులకు చెల్లించనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహయకేంద్రాలుగా మార్చుతున్నామని చెప్పారు. తూర్పుగోదావరి కాకినాడలో రైతులకు హమీ ఇచ్చామన్న మంత్రి, వారికి టార్పాలిన్లను కార్పోరేషన్ నుంచి ఉచితంగా అందిస్తామని నాందెడ్ల వివరించారు.
పర్యావరణ లక్ష్య సాధనకు ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం : పవన్ కల్యాణ్
పరిశుభ్రమైన పర్యావరణ లక్ష్య సాధన కోసం ప్రజలతో సహా సంబంధిత భాగస్వామ్యులందరిని చైతన్యవంతం చేయడానికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, పర్యావరణశాఖ మాత్యులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే వాయుకాలుష్య ఉద్గారాలు, జలకాలుష్య కారకాల నివారణకు ఏపీపీసీబీ కృషి చేస్తుందని పవన్ తెలిపారు. విశాఖలో పరిశ్రమల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణయాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు.
మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
- మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

- అసెంబ్లీలో ఉదయం 11.30 గం.కు శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం