ETV Bharat / state

రాష్ట్రంలోని కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం - 37 మంది కాంగ్రెస్‌ నాయకులకు పదవులు - Nominated Posts in Telangana

37 Corporations Chairman in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోచ్చేందుకు కృషి చేసిన నాయకులకు ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులు ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలకు ఈ పదవులను కట్టబెట్టింది. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈనెల 14వ తేదీనే సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.

Telangana Govt Filling Nominated Posts
Telangana Govt Filling Nominated Posts
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 9:35 AM IST

37 Corporations Chairman in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవులను తెలంగాణ సర్కార్ భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే హస్తం పార్టీలో చాలామంది ఆశావహులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఈ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు.

ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధులు పక్కదారి పట్టొద్దు : భట్టి విక్రమార్క

Corporation Chair Persons in Telangana 2024 : ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ ఈ పదవులిచ్చారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపకరిస్తుందని పార్టీ భావిస్తోంది. కొందరు నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఆశిస్తున్నారు.

టికెట్‌ ఇవ్వలేకపోయినవారికి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులతో సర్దుబాటు చేశారు. ప్రధానంగా టీఎస్ ఆర్టీసీ, ఐఐసీ మినహా ముఖ్యమైన పదవులు వీరికి కేటాయించింది. మరోవైపు ఇప్పటికే టీఎస్​పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం, వక్ఫ్ బోర్డు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఛైర్మన్ పదవి, రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ పదవులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే.

క్రమసంఖ్యపేరుకార్పొరేషన్
1పటేల్ రమేశ్‌రెడ్డిటూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్
2నేరెళ్ల శారదమహిళా కమిషన్
3నూతి శ్రీకాంత్బీసీ ఆర్థిక సంస్థ
4రాయల నాగేశ్వరరావుగిడ్డంగుల సంస్థ
5ఎన్‌.ప్రీతమ్ఎస్సీ కార్పొరేషన్
6శివసేనారెడ్డితెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ
7ఈరవత్రి అనిల్ఖనిజాభివృద్ధి సంస్థ
8జగదీశ్వర్‌రావు (కొల్లాపూర్)ఇరిగేషన్ డెవలప్‌మెంట్ సంస్థ
9మెట్టు సాయికుమార్మత్స్య సహకార సంఘాల సమాఖ్య
10గుర్నాథ్‌రెడ్డి (కొడంగల్)పోలీసు గృహనిర్మాణ సంస్థ
11జ్ఞానేశ్వర్ ముదిరాజ్విజయా డెయిరీ
12బెల్లయ్య నాయక్గిరిజన సహకార ఆర్థిక సంస్థ
13జంగా రాఘవరెడ్డిఆయిల్‌ఫెడ్
14రియాజ్గ్రంథాలయ పరిషత్
15నిర్మల (జగ్గారెడ్డి సతీమణి)పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
16ఎస్.అన్వేష్‌రెడ్డివిత్తనాభివృద్ధి సంస్థ
17ఎం.విజయబాబురాష్ట్ర సహకార గృహనిర్మాణ సమాఖ్య
18కాసుల బాలరాజుఆగ్రోస్
19బండ్రు శోభారాణిమహిళా సహకార అభివృద్ధి సంస్థ
20మానాల మోహన్‌రెడ్డిరాష్ట్ర సహకార యూనియన్
క్రమసంఖ్యపేరుకార్పొరేషన్
21చల్లా నరసింహారెడ్డిఅర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
22కె.నాగుగిరిజన సహకార, ఆర్థికాభివృద్ధి సంస్థ
23జనక్‌ ప్రసాద్కనీస వేతన సలహామండలి
24ఎం.వీరయ్యవికలాంగుల సంస్థ
25నాయుడు సత్యనారాయణహస్తకళల సంస్థ
26ఎం.ఎ.జబ్బార్వైస్‌ ఛైర్మన్, మైనార్టీల ఆర్థిక సంస్థ
27మల్‌రెడ్డి రాంరెడ్డిరోడ్డు అభివృద్ధి సంస్థ
28కాల్వ సుజాతవైశ్య సంస్థ
29పొదెం వీరయ్యఅటవీ అభివృద్ధి సంస్థ
30ఎ.ప్రకాశ్‌రెడ్డిరాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్
31కె.నరేందర్‌రెడ్డిశాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ
32పుంజాల అలేఖ్యసంగీత నాటక అకాడమీ
33ఎన్‌.గిరిధర్‌రెడ్డిఫిలిం డెవలప్‌మెంట్ సంస్థ
34మన్నె సతీష్‌కుమార్రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ
35జె.జైపాల్అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ
36ఈ.వెంకట్రాంరెడ్డికాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ
37ఎం.ఎ.ఫహీంతెలంగాణ ఫుడ్స్

కాంగ్రెస్ భవితవ్యం తేల్చే '2024 పోల్స్'- ప్రధాని అభ్యర్థి లేకుండానే బరిలోకి హస్తం పార్టీ- బలాలు, బలహీనతలివే!

ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే టైమ్ చెప్పండి - బీఆర్​ఎస్​కు ఐదో మనిషి కూడా మిగలడు : సీఎం రేవంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.