President Murmu plays Badminton With Saina Nehwal : నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపు క్రీడాకారిణిగా మారిపోయారు. కొద్దిసేపు షటిల్ రాకెట్ పట్టి బ్యాడ్మింటన్ ఆడారు. కోర్టులో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆడారు. రాష్ట్రపతి భవన్‌లో ఇది చోటు చేసుకుంది. ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ఆటలు ఆడాలంటూ చిన్నారులకు రాష్ట్రపతి సందేశమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ప్రెసిడెంట్ ముర్ము తెల్లటి సల్వార్-కుర్తా, స్పోర్ట్స్ షూ ధరించి కనిపించారు. వీరిద్దరు ఆడుతుండగా చుట్టూ అనేక మంది సిబ్బంది, ప్రేక్షకులు ఆటను వీక్షించారు.
సైనా నెహ్వాల్‌తో బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - President Murmu Saina Nehwal - PRESIDENT MURMU SAINA NEHWAL
President Murmu plays Badminton Saina Nehwal : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపు క్రీడాకారిణిగా మారిపోయారు. కొద్దిసేపు షటిల్ రాకెట్ పట్టి బ్యాడ్మింటన్ ఆడారు. కోర్టులో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆడారు.
![సైనా నెహ్వాల్‌తో బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - President Murmu Saina Nehwal source ANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2024/1200-675-21919831-144-21919831-1720631670471.jpg?imwidth=3840)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Jul 10, 2024, 10:53 PM IST