LSG vs CSK IPL 2024: 2024 ఐపీఎల్లో అరుదైన సంఘటన జరిగింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్ల కెప్టెన్లకు ఐపీఎల్ బోర్డు జరిమానా విధించింది. 'లఖ్‌నవూ- సీఎస్కే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు జట్ల కెప్టెన్లకు రూ.12 లక్షల జరిమానా విధించాం' అని ఐపీఎల్ అడ్వైజరీ వెల్లడించింది. ఇలా ఒకే మ్యాచ్‌లో ఇరు జట్లు కెప్టెన్లకు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించడం ఐపీఎల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం! కాగా, ప్రస్తుత సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య, కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా స్లో ఓవర్ రేట్‌కు గురయ్యారు.
రుతురాజ్, రాహుల్‌కు షాక్- రూ.12 లక్షల జరిమానా- ఐపీఎల్లో ఇదే తొలిసారి! - IPL 2024 - IPL 2024
LSG vs CSK IPL 2024: 2024 ఐపీఎల్లో అరుదైన సంఘటన జరిగింది. ఒకే మ్యాచ్‌లో ఇరుజట్ల కెప్టెన్లు తొలిసారి జరిమానాకు గురయ్యారు.
Published : Apr 20, 2024, 2:30 PM IST