IND VS NZ Test Series 2024 Rishabh Pant Shubman Gill Fitness Update : న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడ్డ రిషభ్ పంత్ రెండో టెస్ట్‌లో ఆడతాడా లేదా అన్న విషయంపై స్పందించారు భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌టెన్ డోస్‌చేట్. రెండో టెస్టు ఆడేందుకు పంత్ ఫిట్‌గా ఉన్నాడని తెలిపారు. శుభ్‌మన్ గిల్ కూడా ఫిట్‌గా ఉన్నాడని చెప్పారు. మొత్తంగా జట్టులో ఆరు స్థానాల కోసం ఏడుగురు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు.
కివీస్‌తో రెండో టెస్టులో పంత్ ఆడతాడా?, గిల్ పరిస్థితేంటి? - భారత అసిస్టెంట్ కోచ్ రిప్లై ఇదే - PANT INJURY IND VS NZ
పంత్, గిల్ ఫిట్‌నెస్‌పై అప్డేట్ ఇచ్చిన భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌టెన్ డోస్‌చేట్.
Published : Oct 22, 2024, 3:57 PM IST