ETV Bharat / sports

5 టెస్టుల సిరీస్​ - రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్‌ - IND VS Aus Border Gavaskar Trophy - IND VS AUS BORDER GAVASKAR TROPHY

IND VS Aus Border Gavaskar Trophy 2024 Tickets : చివరిసారిగా 1991-92 సీజన్‌లో టీమ్​ఇండియా - ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరిగింది. మళ్లీ ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో తలపడనున్నాయి. ఈ సిరీస్​ కోసం రికార్డ్ స్థాయిలో టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

source ANI
IND VS Aus Border Gavaskar Trophy 2024 Tickets : (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 6:07 PM IST

IND VS Aus Border Gavaskar Trophy 2024 Tickets : టెస్టు ఛాంపియన్‌ షిప్‌ 2023-25 సీజన్‌లో భాగంగా ఆస్ట్రేలియా - టీమ్​ఇండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్​ జరగనుంది. దాదాపు 33 ఏళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుంది. నవంబర్‌ నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

అయితే డబ్ల్యూటీసీ టైటిల్‌ను కూడా అందుకోవాలనేది టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్‌ ప్లాన్‌. అందుకు ఈ టెస్టు సిరీస్‌ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో టీమ్​ ఇండియా ఫ్యాన్స్​ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. భారత అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్‌ జోన్స్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. అలానే స్డేడియాల్లో మ్యాచ్​ను టీమ్​ఇండియా ఫ్యాన్స్​ ప్రత్యక్షంగా చూసేందుకు ఎక్కువ స్థాయిలో టికెట్లను అందుబాటులో ఉంచనుంది. గత సీజన్‌తో పోలిస్తే టికెట్ల సంఖ్య దాదాపు ఆరు రెట్లు వరకు అధికంగా ఉండనున్నాయట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.