Social Media Post on Kuppam MLC Bharat: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ భరత్ కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. 'ఎమ్మెల్సీ భరత్ కనిపించడం లేదు. ఆచూకి తెలిసిన వారు తెలియజేయగలరు' అంటూ కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల పేరిట ఈ పోస్టు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాక కార్యకర్తలను విడిచి వెళ్లిపోవడం ఎంతవరకు సబబు అని భరత్ బాధిత కార్యకర్తల సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు?
"ఇంటర్ విద్యార్థిని కేసు" - నిందితుడికి విధించే శిక్ష వేరొకరికి భయం కలిగించాలన్న సీఎం