ETV Bharat / politics

లక్షకుపైగా ఆధిక్యంలో కూటమి ఎంపీ అభ్యర్థులు - ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్‌ - NDA Alliance MP Candidates Leading

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 10:18 AM IST

Updated : Jun 4, 2024, 7:44 PM IST

NDA Alliance MP Candidates Leading: ఆంధ్రప్రదేశ్​లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రతి రౌండ్​లోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

AP ELECTION RESULTS 2024
NDA Alliance MP Candidates Leading (ETV Bhart)

NDA Alliance MP Candidates in AP : శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై తెలుగుదేశం అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు 3.07 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అనకాపల్లి పార్లమెంట్‌లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుపై బీజేపీ అభ్యర్థి సి.ఎం.రమేశ్​ 2,42,475 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి గంటి హరీశ్​ తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద రావుపై 3,02,865 ఓట్ల ముందంజలో ఉన్నారు.

రాజమండ్రిలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసులు వెనుకంజలో ఉన్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి 2,35,469 లక్షల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. విజయవాడ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని తన ప్రత్యర్థి కేశినేని నానిపై 2,78,333 లక్షల మెజారిటీలో కొనసాగుతున్నారు. గుంటూరులో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 3,11,180 ఓట్ల ముందంజలో ఉన్నారు.

నరసాపురంలో టీడీపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 2,76,802 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాకినాడ లోక్‌సభ జనసేన అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌కు 1.50 లక్షల ఓట్లు, విజయనగరం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు 1.13 లక్షల ఓట్ల, నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరనెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిపై 2,23,602 ఓట్ల ముందంజలో ఉన్నారు. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి మతుకుమిల్లి భరత్‌ తన సమీప వైెఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిపై 3,95,166 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్‌ రావు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి ఎన్‌. రెడ్డప్పపై 81 వేల ఓట్ల ముందంజలో ఉన్నారు. నరసరావుపేటలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌పై తెలుగుదేశం అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు 80 వేల ఓట్ల ముందంజలో ఉన్నారు.

మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి 2,05,104 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏలూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి మహేష్‌కుమార్‌కు 86 వేల ఓట్లు, అనంతపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 88 వేల ఓట్లు, హిందూపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పార్థసారథికి 50 వేల ఓట్లు, ఒంగోలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 8,223 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కడపలో ఐదు స్థానాల్లో టీడీపీ ఆధిక్యం - గతంలో కంటే జగన్‌కు తగ్గిన మెజారిటీ - Kadapa Election Results 2024

Last Updated : Jun 4, 2024, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.