ETV Bharat / politics

విజయవాడకు సినీ ప్రముఖులు- సినీపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పెద్దలతో చర్చ - Movie producers pawan meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 1:35 PM IST

Movie producers pawan meeting : సినీపరిశ్రమ అభివృద్ధికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యేందుకు ప్రముఖ నిర్మాతలు విమానాశ్రయానికి చేరుకున్నారు. వారంతా తిరిగి రోడ్డు మార్గంలో విజయవాడకు బయల్దేరారు.

movie_producers_pawan_meeting
movie_producers_pawan_meeting (ETV Bharat)

Movie producers pawan meeting : సినీపరిశ్రమ అభివృద్ధికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యేందుకు ప్రముఖ నిర్మాతలు విమానాశ్రయానికి చేరుకున్నారు. నిర్మాతలు హైదరాబాద్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం చేరుకున్న వారిలో నిర్మాతలు చలసాని అశ్వినీదత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ వీరితోపాటు... ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఉన్నారు. అనంతరం నిర్మాతలు రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.