Chandrababu Naidu in Lead in Kuppam : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అందులో కుప్పంలో మాజీ సీఎం చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేశ్ ఆధిక్యం - పిఠాపురంలో పవన్ ముందంజ - CHANDRABABU KUPPAM RESULT 2024 - CHANDRABABU KUPPAM RESULT 2024
Andhra Pradesh Assembly Election Results 2024 : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అందులో కుప్పంలో మాజీ సీఎం చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు.
Chandrababu Lead (ETV Bharat)
Published : Jun 4, 2024, 8:57 AM IST
|Updated : Jun 4, 2024, 9:51 AM IST
Chandrababu Naidu in Lead in Kuppam : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అందులో కుప్పంలో మాజీ సీఎం చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Last Updated : Jun 4, 2024, 9:51 AM IST