ETV Bharat / politics

కూటమి జైత్రయాత్ర - 10 సీట్లకే పరిమితమైన వైఎస్సార్సీపీ! - TDP clean sweep

NDA Candidates Win in AP Elections 2024: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో విజయపథంలో దూసుకెళ్తున్నారు. రాజమండ్రి రూరల్​ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపుతో మొదలైన విజయాల జోరు అన్నిచోట్లా కొనసాగుతోంది.

winning_mla_candidates
winning_mla_candidates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 3:12 PM IST

Updated : Jun 4, 2024, 8:17 PM IST

NDA Candidates Win in AP Elections 2024 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో విజయపథంలో దూసుకెళ్తున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు తేలిన ఫలితాల్లో టీడీపీ 47 స్థానాల్లో విజయం సాధించి 90 స్థానాల్లో గెలుపు వాకిట్లో నిలిచింది. జనసేన అభ్యర్థులు ఇప్పటికే 8 స్థానాల్లో భారీ విజయాన్ని ఖాయం చేసుకోగా మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించగా 7స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ 9 స్థానాలకే పరిమితమైనా ఇప్పటి వరకు బోణీ కాకపోవడం గమనార్హం.

Last Updated : Jun 4, 2024, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.