టోర్నడోల బీభత్సం- 18 మంది మృతి- అనేక ఇళ్లు ధ్వంసం - US Tornado 2024 - US TORNADO 2024
Tornadoes in America : అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ టోర్నడోల ధాటికి ఇప్పటివరకు 18 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో చెట్లు నెలకూలాయి. (Associated Press)
Published : May 27, 2024, 10:32 AM IST