వరదల వల్ల నదిలోకి టన్నుల కొద్దీ చెత్త - ఫొటోలు చూశారా? - BOSNIA FLOODS 2024
Bosnia Rivers Rubbish : బోస్నియాలో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడ్డ ఘటనల కారణంగా 18 మంది మృతి చెందారు. నెరెత్వా నదిలో టన్నుల కొద్దీ చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. (Associated Press)
Published : Oct 13, 2024, 8:22 PM IST
|Updated : Oct 13, 2024, 10:56 PM IST
Last Updated : Oct 13, 2024, 10:56 PM IST