ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ నేతలు - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటేశారో ఓ లుక్కేయండి!! - VIPS Casted Vote Pics - VIPS CASTED VOTE PICS
Telangana Politicians Voting Photo Gallery : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. చింతమడకలో కేసీఆర్ దంపతులు ఓటేశారు. (ETV Bharat)
Published : May 13, 2024, 1:36 PM IST