టీడీపీ అభ్యర్థులకు బీ-ఫామ్స్ అందజేసిన చంద్రబాబు - B FORMS TO TDP CANDIDATES - B FORMS TO TDP CANDIDATES
TDP B Forms to Candidates: ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు వారికి బీ ఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 2:01 PM IST
|Updated : Apr 21, 2024, 2:10 PM IST
Last Updated : Apr 21, 2024, 2:10 PM IST