'పెళ్లి చేసుకోవచ్చా' - 'సాహో' బ్యూటీ స్వీట్ క్వశ్చన్! - శ్రద్ధా కపూర్ ఫొటో గ్యాలరీ
Shraddha kapoor Latest Photos : బీటౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం 'స్త్రీ 2' మూవీ షూటింగ్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ అమ్మడు నెట్టింట తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. దానికి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జోడించింది. ఇంతకీ అదేంటంటే ?
Published : Feb 4, 2024, 8:49 PM IST
|Updated : Feb 8, 2024, 11:48 AM IST
Last Updated : Feb 8, 2024, 11:48 AM IST