ETV Bharat / photos

800 ఏళ్ల నాటి నోట్ర డామ్‌ చర్చి పునఃప్రారంభం - వేడుకకు హాజరైన ట్రంప్ - NOTRE DAME CATHEDRAL

Notre Dame Church Reopen
Notre Dame Church Reopen : ఫ్రాన్స్ రాజధాని పారిస్​ నగరంలో 861 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన నోట్రడామ్ చర్చి తిరిగి ప్రారంభమైంది. ఐదేళ్ల క్రితం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ధ్వంసమైన తర్వాత శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడి, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్​తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2024, 9:15 AM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.