ఏపీ పోలింగ్ డే - ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు - Political Leaders Cast Their Vote - POLITICAL LEADERS CAST THEIR VOTE
Political Leaders Cast Their Votes in AP: ఏపీలో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఉదయాన్నే వేలాదిగా పోలింగ్ బూత్ల వద్దకు తరలి వచ్చారు. దీనిలో భాగంగా రాజకీయ ప్రముఖులు, అధికారులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతం చేయాలని నేతలు సూచించారు. (Political_Leaders_Cast_Their_Votes_in_AP)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 11:06 AM IST