ETV Bharat / photos

సిక్స్ ప్యాక్ కావాలా? జిమ్​తో పాటు ఈ ఫుడ్ డైట్ తప్పనిసరి! - Diet Food For Six Pack Abs - DIET FOOD FOR SIX PACK ABS

Perfect Meal For Six Pack Abs
Perfect Meal For Six Pack Abs : ఇప్పటి యువత సిక్స్ ప్యాక్స్​ కోసం జిమ్​కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. అయితే జిమ్​తో పాటు మంచి డైట్ కూడా పాటిస్తేనే అటువంటి బాడీ సాధించగలరు. తృణ ధాన్యాలు, ఫ్యాటీ ఫిష్ వంటివి ఆహారంగా తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుందంటారు నిపుణులు. మరి మనం తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ ఏదో తెలుసుకుందాం.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 6:19 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.