ఆరోసారి నిర్మలమ్మ పద్దు- చరిత్రలో రెండో మహిళ- మొరార్జీ దేశాయ్ తర్వాత ఈమే! - Nirmala Sitharaman 6th time budget
Nirmala Sitharaman Budget 2024 : భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించనున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మల రికార్డు నెలకొల్పనున్నారు. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Published : Jan 26, 2024, 5:32 PM IST