ETV Bharat / photos

పిఠాపురంలో బిజీ బిజీగా సాగిన పవన్ కళ్యాణ్ పర్యటన - Pawan Kalyan Pithapuram tour - PAWAN KALYAN PITHAPURAM TOUR

Pawan Kalyan pithapuram tour
Pawan Kalyan Pithapuram tour Highlights: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో బిజీ బిజీగా పర్యటించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాయశ్రయం వచ్చిన పవన్ హెలికాప్టర్ లో గొల్లప్రోలు వచ్చారు. అక్కడి నుంచి పిఠాపురంలో ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చి- ఏబీసీ చర్చి సందర్శించి, ప్రార్థనలు చేశారు. అనంతరం పొన్నాడలోని బషీర్ బీబీ దర్గా, బంగారు పాపమ్మ దర్గాను దర్శించారు.
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 8:41 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.