పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారానికి తరలి వచ్చిన మెగా ఫ్యామిలీ - Pawan Kalyan daughter Aadhya - PAWAN KALYAN DAUGHTER AADHYA
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులంతా విజయవాడకు తరలివచ్చారు. చిరంజీవి, రామ్‌చరణ్, ప్రత్యేక వాహనాల్లో సభా వేదిక వద్దకు వెళ్లగా, నాగబాబు, సాయిధర్మతేజ్, అకీరాతో సహా ఇతర కుటుంబసభ్యులు ప్రత్యేక బస్సులో ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లారు. (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 4:55 PM IST