యుద్ధంతో ఇజ్రాయెల్ ఎకానమీ ఢమాల్! ప్రభుత్వంపై నిరాశ్రయుల భారం- కోలుకోవడం సవాలే! - WAR EFFECT ON ISRAEL ECONOMY
![యుద్ధంతో ఇజ్రాయెల్ ఎకానమీ ఢమాల్! ప్రభుత్వంపై నిరాశ్రయుల భారం- కోలుకోవడం సవాలే! war effect on israel economy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-10-2024/1200-675-22728456-thumbnail-16x9-isra.jpg?imwidth=3840)
Israel Economy : హమాస్, హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థలతో చేస్తున్న యుద్ధం ఇజ్రాయెల్‌పై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోంది. దేశంలో పెట్టుబడుల రాక భారీగా తగ్గిపోగా ఆర్థిక వృద్ధిరేటు స్తంభించింది. గత ఏడాది మిలిటరీపై ఇజ్రాయెల్ 27.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. తక్కువ జనాభా కలిగి ఉన్నప్పటికీ మిలిటరీ ఖర్చు విషయంలో ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ 15వ స్థానంలో ఉంది. (Associated Press, ANI)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 21, 2024, 5:29 PM IST