IPLలో శతకాల వీరులు- టాప్‌లో విరాట్- బట్లర్, గేల్ ఎన్ని బాదారంటే? - Ipl Century List - IPL CENTURY LIST
IPL Century List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనగానే అందరూ ధనాధన్ బ్యాటింగ్ ఆశిస్తారు. ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యమన్నట్లు బ్యాటర్లు చెలరేగిపోతారు. ఐపీఎల్‌లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు, అద్భుత ఛేజింగ్‌లు ఉన్నా సెంచరీలు కొందరికే సాధ్యమయ్యాయి. ఈ లిస్ట్‌లో 8 సెంచరీలతో కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన వారెవరో తెలుసా?
Published : Apr 13, 2024, 4:14 PM IST