ETV Bharat / photos

శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు - కొత్త లుక్​ - Chandrababu Srisailam Tour - CHANDRABABU SRISAILAM TOUR

Chandrababu Srisailam Tour
Chandrababu Srisailam Tour : శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు పంచెకట్టుతో కనిపించారు. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 12:19 PM IST

Updated : Aug 1, 2024, 12:28 PM IST

Last Updated : Aug 1, 2024, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.