ETV Bharat / photos

కూటమి ఘన విజయం - సంబరాల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు - Chandrababu Family Celebration

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 4:22 PM IST

Grand_Victory_of_Alliance
Chandrababu Family Members and Relatives Celebrated Victory of Alliance: కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు. (ETV Bharat)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.