అజంతా అందాలతో ఏలూరు జిల్లాలో ప్రాచీన బౌద్ధారామం - GUNTUPALLI BUDDHIST CAVES - GUNTUPALLI BUDDHIST CAVES
![అజంతా అందాలతో ఏలూరు జిల్లాలో ప్రాచీన బౌద్ధారామం - GUNTUPALLI BUDDHIST CAVES Guntupalli buddhist caves Eluru District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-08-2024/1200-675-22297616-thumbnail-16x9-guntupalli-buddhist-caves.jpg?imwidth=3840)
Guntupalli buddhist caves Eluru District : అజంతా, ఎల్లోరాలోని గుహాలయాలు మన చారిత్రక సంపద. అవి విశేష పర్యటక ఆదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే అజంతా సౌందర్యాలను ఏలూరులో కూడా చూడొచ్చని మీకు తెలుసా. అవునండీ ఇది అక్షరాల నిజం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లిలోనూ ఈ బౌద్ధ గుహలు ఉన్నాయి . ఇక్కడి సంఘారామం ప్రాచీన బౌద్ధారామాల్లో ఎంతో ప్రసిద్ధమైంది.
(ETV Bharat)
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2024, 12:47 PM IST