ETV Bharat / photos

'సగం బోర్లు ఎండిపోయాయి, రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత'- బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం - Bangalore Water Shortage

Bengaluru Water Crisis
Bengaluru Water Crisis : కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొందని సీఎం సిద్ధారామయ్య పేర్కొన్నారు. రోజుకు 2600 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి అవసరం ఉండగా దాదాపు 500 ఎంఎల్‌డీ కొరత ఉందని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సోమవారం అధికారులతో సీఎం సమావేశమై సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 7:19 AM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.