ETV Bharat / photos

అమరావతి వైభవం-విలసిల్లాలి నలుదిశలా! అదే చంద్రన్న ఆన - cm chandrababu visiting amaravati - CM CHANDRABABU VISITING AMARAVATI

CM Chandrababu Amaravati Tou
CM Chandrababu Naidu Visits Amaravati : ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత జగన్‌ విధ్వంసాన్ని అంచనా వేయాలనే ఉద్దేశం రాజధానిలో పర్యటించారు. తొలుత జగన్‌ కక్షగట్టి కూల్చేయించిన ప్రజావేదికను పరిశీలించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నష్టం, విధ్వంసం చూసి పారిపోవడానికి సిద్ధంగా లేనన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణమే లక్ష్యమన్నారు. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 8:10 PM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.