ఒక్క సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు - ఇప్పుడిదే ట్రెండ్! - Actresses Sharing Same Screen - ACTRESSES SHARING SAME SCREEN
2024 Tollywood Movies : ఏ సినిమా అయినా హిట్ అవాలంటే, కథ ఎంత ముఖ్యమో అందులో నటించే నటీనటులు కూడా అంతే ముఖ్యం. అయితే హీరోయిన్ల విషయంలో ప్రేక్షకులు ఇంకాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ఒకే సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తున్నారంటే సినీ ప్రేమికులకు ఇక పండగే పండగే. ఈ నేపథ్యంలో ఒకే సినిమాలో కలిసి పని చేస్తున్న ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దామా
Published : Apr 24, 2024, 12:47 PM IST