ETV Bharat / opinion

అమెరికా తుపాకీ సంస్కృతి - ఆ దేశ రాజకీయాలపై దీని ప్రభావం ఎంత? - Prathidwani On USA Gun Culture

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 10:50 AM IST

Prathidwani On USA Gun Culture : ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో కొంతకాలంగా హింసోన్మాదం పెరిగింది. చిన్నపాటి కారణాలకే పత్యర్థులపై తుపాకీతో కాల్పులు జరిపే విశృంఖల స్వేచ్ఛ అక్కడ జడలు విప్పుతోంది. ఇప్పుడు ఏకంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. అంతేనా? గన్‌ కల్చర్‌పై కూడా మరోసారి చర్చ మొదలైంది. మాస్‌ షూటింగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిన అగ్రరాజ్యం ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతోందా? ఆ దేశ రాజకీయాలపై ఈ సంఘటన ప్రభావం ఎలా ఉండబోతోంది?

Prathidwani On USA Gun Culture
Prathidwani On USA Gun Culture (ETV Bharat)

Prathidwani On USA Gun Culture : తన శతృవులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వెతికి వేటాడే అమెరికా ఇప్పుడు బిగ్‌షాక్‌కు గురైంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన హత్యా ప్రయత్నంతో ఉలిక్కిపడింది. 1981లో రోనాల్డ్‌ రీగన్‌పై హత్యాయత్నం తర్వాత అమెరికా అధ్యక్షుడు కానీ, అధ్యక్ష అభ్యర్థిని గానీ లక్ష్యంగా చేసుకున్న సందర్భమేదీ లేదు. ఈ ఎటాక్‌తో అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌లో లోపాలు బట్టబయలు అయ్యాయి. మాజీ అధ్యక్షుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంతేనా? గన్‌ కల్చర్‌పై కూడా మరోసారి చర్చ మొదలైంది. మాస్‌ షూటింగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిన అగ్రరాజ్యం ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతోందా? ఆ దేశ రాజకీయాలపై ఈ సంఘటన ప్రభావం ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.