Dharani Portal Troubles In Telangana : దశాబ్దాలుగా అంతుదరీ లేకుండా పీడిస్తోన్న భూ సమస్యలకు ఏకమొత్తంగా పరిష్కారం చూపే దిశగా కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం సమగ్ర, ఏకీకృత రెవిన్యూచట్టం ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టినట్లు వెల్లడించింది ధరణి కమిటీ. రెవెన్యూశాఖలో కీలక సంస్కరణలను తీసుకురావాలని భావిస్తోంది. ధరణి పోర్టల్ లాగిన్లను తహసీల్దార్లతోపాటు డిప్యూటీ తహసీల్దార్లకు పూర్తిస్థాయిలో ఇచ్చేముందు, ఆయా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద నడిపించి పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కసరత్తు - ధరణి చిక్కుముడులన్నీ ఎప్పుడు వీడనున్నాయి? - Telangana Dharani Portal Troubles - TELANGANA DHARANI PORTAL TROUBLES
Prathidwani Debate on Portal Issues In Telangana : దశాబ్దాలుగా అంతుదరీ లేకుండా పీడిస్తోన్న భూ సమస్యలకు ఏక మొత్తంగా పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందుకోసం సమగ్ర, ఏకీకృత రెవిన్యూచట్టం ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టినట్లు ధరణి కమిటీ వెల్లడించింది. అసలు పాత ఆర్వోఆర్ చట్టంలోని ఏ లొసుగులు భూమి హక్కుల సమస్యల్ని ఇంత జఠిలం చేస్తున్నాయి? దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ భూమి సమస్యలకు మరీ ఎందుకింత సంక్లిష్టంగా ఉంటున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
![భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కసరత్తు - ధరణి చిక్కుముడులన్నీ ఎప్పుడు వీడనున్నాయి? - Telangana Dharani Portal Troubles Dharani Portal Troubles In Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2024/1200-675-21912445-thumbnail-16x9-prathidwani.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 10, 2024, 10:16 AM IST