How To Prevent Heart Attacks : గుండె లయ తప్పుతోంది. పైగా ఒకప్పుడు అదేదో పెద్దలకే పరిమితం అనుకున్న పరిస్థితుల నుంచి చిన్నవయస్సుల్లోనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి హృదయసంబంధ అనారోగ్యాలు. ఒకరో ఇద్దరో కాదు! ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7కోట్లమందిని బలి తీసుకుంటున్నాయి గుండె సమస్యలు. భారత్‌లోని గుండెపోటు కేసుల్లో సగం 50ఏళ్ల లోపు వారే. 40ఏళ్ల లోపు వారూ 25% వరకు ఉంటున్నారు. చివరకు 30లు 20ల్లోనూ హార్ట్ ఎటాక్‌లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అప్పటి వరకు నిక్షేపంగా ఉన్నవాళ్లు వ్యాయామాలు, ఆటపాటల్లో సందడిగా తిరిగిన వారే హఠాత్తుగా మరణిస్తున్నారు. మరి ఎందుకీ పరిస్థితి? భయపెడుతున్న గణాంకాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు ఏం చెబుతున్నారు? సెప్టెంబర్-29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
గుండె జబ్బులు నిశ్శబ్ధ సునామీగా ఎందుకు మారుతున్నాయి? - వైద్యులు ఏమంటున్నారంటే? - How To stop Heart Attacks - HOW TO STOP HEART ATTACKS
How To Stop Heart Attacks : కొంతమంది వ్యాయామం చేస్తూ, ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంటారు. గుండె పనిచేయడం ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు. ఇలా ఉన్నట్టుండి ఎందుకు జరుగుతుంది? గుండె సమస్యలు పెరగడంలో జీవనశైలి లోపాలు ఎంతవరకు కారణం? నిద్ర, ఆహారం, వ్యాయామం, దిన చర్యలను క్రమబద్ధీకరించుకోవడం ఎలా? సెప్టెంబర్-29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Published : Sep 29, 2024, 9:22 AM IST