ETV Bharat / entertainment

'రిలేషన్​షిప్​లో ఉన్నా' - నిజాన్ని ఒప్పుకున్న విజయ్ దేవరకొండ! - Vijay Devarkonda Relationship - VIJAY DEVARKONDA RELATIONSHIP

Vijay Devarkonda Relationship : తన రిలేషన్​షిప్​ స్టేటస్​పై మాట్లాడారు విజయ్ దేవరకొండ. తాను సింగిల్ కాదని క్లారిటీ ఇచ్చారు. రిలేషన్​షిప్​లో ఉన్నట్లు ఒప్పుకున్నారు. ఆ వివరాలు.

'రిలేషన్​షిప్​లో ఉన్నా' - నిజాన్ని ఒప్పుకున్న విజయ్ దేవరకొండ

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 11:56 AM IST

Updated : Mar 30, 2024, 1:37 PM IST

Vijay Devarkonda Relationship : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ తన స్టైల్ ఆటిట్యూడ్​తో ఇండియా వైడ్​గా ఫుల్ ఫ్యాన్ ఫాలియింగ్​ పెంచుకున్నారు. అయితే ఈయన హీరోయిన్ రష్మికతో రిలేషన్​షిప్ మెయిన్​టెయిన్​ చేస్తున్నట్లు చాలా రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. గీతా గోవిందం సినిమా అప్పటి నుంచి రష్మీక మంధానకు విజయ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఇద్దరూ సినిమాలకు ఒకేసారి బ్రేక్ ఇవ్వడం, ఒకే టూరిస్ట్ స్పాట్​లో విడివిడిగా ఫొటోలు పెడుతుండటం చూసి చాలా మంది రష్మికకు, విజయ్​కు మధ్య కచ్చితంగా రిలేషన్ నడుస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అలానే హీరోయిన్​ సమంతతో కూడా చేసినట్లు ఖుషి సినిమా సమయంలో ప్రచారం సాగింది.

ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్​లో భాగంగా తాజాగా దీనిపై స్పందించారు. వాటికి చెక్​ పెట్టారు రౌడీ హీరో. తాను నిజంగానే రిలేషన్ షిప్‌లో ఉన్నానని చెప్పేశారు. మీరు రిలేషన్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిచ్చారు. "అవును ఉన్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడు, స్నేహితులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను" అంటూ సమాధానం ఇచ్చారు. తన పేరుకు ముందు ఉన్న 'ది' అనే ట్యాగ్‌పై మాట్లాడుతూ అది తానే పెట్టుకున్నట్లు చెప్పారు.

కాగా, చాలామంది విజయ్​ను బాలీవుడ్ రొమాంటిక్ యాక్టర్​ ఇమ్రాన్ హష్మీతో పోలుస్తుంటారు. సినిమాల్లో విజయ్ రొమాన్సింగ్ అలా ఉంటుంది మరి. రౌడీ అని ముద్దుగా పిలుచుకునే ఈ హీరో తనతో పాటు నటించిన ఏ హీరోయిన్‌తో నైనా అంతే క్లోజ్‌గా, బోల్డ్‌గా మూవ్ అవుతుంటారు. అది చూసిన కెమెరా కళ్లు వీళ్లిద్దరి మధ్యలో ఏదో ఉందనుకుని ఊహాగానాలు అల్లుతున్నాయి.

ఇకపోతే విజయ్ దేవరకొండ- పరశురామ్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 2గంటల 40 నిమిషాల పాటు సినిమా స్టోరీ నడుస్తుందట. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, ట్రైలర్​, ఇతర ప్రచార చిత్రాలు ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

షాకింగ్ - ప్రముఖ కోలీవుడ్ విలన్ క‌న్నుమూత‌ - Daniel Balaji Died

టిల్లు స్క్వేర్ మ్యాజిక్​​ - అనుపమ పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీరే! - Tillu Square

Last Updated : Mar 30, 2024, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.