ETV Bharat / entertainment

ఈ వారం ఓటీటీలో 30కుపైగా సినిమా/సిరీస్​లు - ఆ రెండిటిపైనే అందరి ఫోకస్! - blue star ott movie

This week OTT Releases : ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాలపై పెద్దగా ఆసక్తి కనపడట్లేదు. ఆపరేషన్ వాలెంటైన్ మాత్రమే కాస్త పెద్ద చిత్రం. ఇంకా ఓటీటీలో అయితే 30కుపైగా సినిమా సిరీస్​లు వస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం.

ఈ వారం ఓటీటీలో 30కుపైగా సినిమా సిరీస్​లు - ఆ రెండింటిపైనే అందరి ఫోకస్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 6:34 AM IST

This week OTT Releases : ఎప్పటిలానే మరో కొత్త వారం వచ్చేసింది. అయితే ఈ వారం అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో బడా చిత్రాలేమీ రిలీజ్ కావట్లేదు. థియేటర్లలో 'ఆపరేషన్ వాలెంటైన్'(Operation Valentine Movie), 'వ్యూహం', 'చారీ 111', 'భూతద్దం భాస్కర్' సహా పలు సినిమాలు వస్తున్నాయి. వీటిపై పెద్ద అంచనాలేమీ లేవు.

ఇక ఓటీటీల్లో మాత్రం 30కుపైగా సినిమా, సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో 'బ్లూ స్టార్'(Blue Star Movie), 'ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ'(The Indrani Mukherjee) చిత్రాలు కాస్త ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేస్తున్నాయి. ఇంకా పలు ఇంగ్లీష్, హిందీ, కొరియన్, స్పానిష్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏఏ ఓటీటీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో వివరాలను తెలుసుకుందాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 వరకు)

హాట్‌స్టార్​లో

  • ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 01

అమెజాన్ ప్రైమ్​లో

  • ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26
  • వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 26
  • పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27
  • పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 29
  • బ్లూ స్టార్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 29
  • రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
  • నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01

నెట్‌ఫ్లిక్స్​లో

  • ఇండిగో (ఇండోనేసియన్ సినిమా) - ఫిబ్రవరి 27
  • కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28
  • అమెరికన్ కాన్స్‌పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) - ఫిబ్రవరి 29
  • ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
  • ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఫిబ్రవరి 29
  • ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) - ఫిబ్రవరి 29
  • మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ ‍(కొరియన్ మూవీ) - మార్చి 01
  • మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) - మార్చి 01
  • సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01
  • షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ సినిమా) - మార్చి 01
  • ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) - మార్చి 01
  • స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 01
  • ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 03

జియో సినిమాలో

ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 27

జీ5లో

సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మార్చి 01

బుక్ మై షోలో

ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27

ముబీలో

ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01

ఆపిల్ ప్లస్ టీవీలో

ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01

నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనన్న నయనతార!

రణ్​బీర్ - రష్మికను ఫాలో అవుతున్న రకుల్ - జాకీ - గాల్లో హనీమూన్ ప్లాన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.