ETV Bharat / entertainment

ఈ వారం OTTలో బోలెడన్నీ సినిమా/సిరీస్​లు - ఆ 5పై స్పెషల్ ఫోకస్​ - THIS WEEK OTT MOVIES

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్​ అవుతున్న ఆసక్తికరమైన సినిమా/సిరీస్​లివే

This Week OTT Movies
This Week OTT Movies (Source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 4:31 PM IST

This Week OTT Movies : వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం బాక్సాఫీస్ ముందు థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేమీ లేవు. దీంతో ఎప్పటిలాగే అందరి దృ‍ష్టి ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్టే ఓటీటీలో పలు సినిమా, సిరీస్​లు స్ట్రీమింగ్​కు వచ్చేశాయి. వాటిలో దేవర, వేట్టాయన్ చిత్రాలతో పాటు సమంత సిటాడెల్ సిరీస్ కూడా ఉంది. ఇంకా వీటితో పాటు ఏఏ చిత్రాలు ఈ వారం ఓటీటీలో ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చాయంటే?

అమెజాన్ ప్రైమ్​ ఓటీటీలో

  • రజనీకాంత్​ వేట్టాయన్ - తెలుగు డబ్బింగ్ సినిమా
  • సిటాడెల్: హన్నీ బన్నీ - తెలుగు డబ్బింగ్ సిరీస్
  • ఎవ్రీ మినిట్ కౌంట్స్ - స్పానిష్ సిరీస్
  • కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

హాట్‌ స్టార్ ఓటీటీలో

  • టొవినో థామస్​ ఏఆర్ఎమ్ - తెలుగు డబ్బింగ్ సినిమా
  • ద ఫైరీ ప్రియస్ట్ సీజన్ 2 - కొరియన్ సిరీస్

ఆహా ఓటీటీలో

  • సుహాస్​ జనక అయితే గనక - తెలుగు మూవీ

ఈటీవి విన్ ఓటీటీలో

  • లైఫ్ స్టోరీస్​ - స్ట్రీమింగ్
  • తెలిసిన వాళ్లు - స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

  • ఎన్టీఆర్​ దేవర - తెలుగు సినిమా
  • అనుపమ్​ ఖేర్​ విజయ్ 69 - తెలుగు డబ‍్బింగ్ మూవీ
  • ద బకింగ్‪‌హమ్ మర్డర్స్ - హిందీ మూవీ
  • అవుటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌)
  • ఆర్కేన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (నవంబర్ 09)
  • ఇన్వెస్టిగేషన్ ఏలియన్ - ఇంగ్లీష్ సిరీస్
  • మిస్టర్ ప్లాంక్టన్ - కొరియన్ సిరీస్
  • ఉమ్జోలో : ద గాన్ గర్ల్ - ఇంగ్లీష్ సినిమా
  • ఇట్ ఎండ్స్ విత్ అజ్ - ఇంగ్లీష్ సినిమా (నవంబర్ 09)

బుక్ మై షో ఓటీటీలో

  • ట్రాన్స్​ఫార్మర్స్​ నవ్​(యానిమేషన్​)

జియో సినిమా ఓటీటీలో

  • డిస్పికబుల్ మీ 4 - తెలుగులో స్ట్రీమింగ్​
  • క్వబూన్ క జమేలా - హిందీ మూవీ

ఈ చిత్రాలన్నింటిిలో ఎన్టీఆర్​ దేవర, రజనీ కాంత్​ వేట్టాయన్, అనుమప్​ ఖేర్ విజయ్ 69, సమంత సిటాడెల్​ టొవినో థామస్​, ఏఆర్​ఎమ్​పై కాస్త ఎక్కవ ఆసక్తి నెలకొంది.

'యానిమల్ పార్క్​ను అప్పుడే షురూ చేస్తాం - రిలీజ్ ఆ ఏడాదిలో' : నిర్మాత భూషణ్ కుమార్

'సిటాడెల్​లో నటించడం ఓ సవాలు- అలాంటి పాత్రలు చెయ్యను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.