ETV Bharat / entertainment

డీజే టిల్లునా మజాకా - ఊహించని రేంజ్​లో ఓటీటీ రైట్స్​ డీల్​! - DJ Tillu Trailer

DJ Tillu Sequel OTT Rights : డీజే టిల్లు స్వ్కేర్ డిజిటల్ రైట్స్​ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలిసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందట. అలాగే ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్​కు కూడా ఫుల్ డిమాండ్​ ఏర్పడిందని సమాచారం అందింది. ఆ వివరాలు.

డీజే టిల్లా మాజాకా - ఊహించని రేంజ్​లో ఓటీటీ రైట్స్​ డీల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 10:52 AM IST

Updated : Feb 21, 2024, 6:21 AM IST

DJ Tillu Sequel OTT Rights : ఈ ఏడాది టాలీవుడ్​లో ఫుల్ క్రేజ్ ఉన్న సీక్వెల్స్​లో డీజే టిల్లు స్వ్కేర్ కూడా ఒక‌టి. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో గట్టి ప్ర‌చారం జ‌రుగుతోంది.

వివరాల్లోకి వెళితే. రీసెంట్​గా విడుదలైన ట్రైల‌ర్‌తో మువీపై అంచ‌నాలు మరింత పెరిగాయి. ఈ ప్రచార చిత్రంలో జొన్న‌ల‌గ‌డ్డ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. అనుపమ అయితే కంప్లీట్ బోల్డ్ రోల్‌లో కనిపించి ఫ్యాన్స్​కు గట్టి షాకే ఇచ్చింది. లిప్‌ లాక్‌లు, రొమాంటిక్ డైలాగ్స్‌తో యూత్ ఆడియెన్స్‌ను కట్టిపడేసింది.

ఈ ట్రైలర్​కు(DJ Tillu Trailer) వచ్చిన రెస్పాన్స్​తో ఓటీటీ రైట్స్ కోసం ఫుల్​ డిమాండ్ ఏర్ప‌డిన‌ట్లు స‌మాచారం అందింది. డిజిట‌ల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సోనీలివ్ గట్టిగానే పోటీప‌డ్డాయట. ఫైనల్​గా నెట్‌ఫ్లిక్స్ ఈ డిజిట‌ల్ రైట్స్‌ను ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. అలా ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్​టైనర్​ను దాదాపు రూ. 35 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ కొనుగులు చేసిన‌ట్లు చెబుతున్నారు. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను కూడా నెట్‌ఫ్లిక్సే దక్కించుకుందట.ఈ సీక్వెల్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు కూడా ఫుల్ డిమాండ్ ఉందట. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కెరీర్‌లోనే ఈ మూవీ హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్(DJ Tillu Pre release business) చేసే అవకాశం ఉందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఇకపోతే ఈ సీక్వెల్‌కు సిద్ధు జొన్నల్లగడ్డనే స్వయంగా కథ అందించారు. మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్ఛ్యూన్ ఫోర్ బ్యానర్​పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, త్రివిక్ర‌మ్ భార్య సాయిసౌజ‌న్య చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్​, ఇతర ప్రచార చిత్రాలు కూడా యూత్​ను బాగా ఆకట్టుకున్నాయి. చూడాలి మరి ఈ సీక్వెల్ తొలి భాగం రేంజ్​లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రకుల్ తొలి జీతం ఎంతో తెలుసా? - అలాంటి పని చేసి సంపాదించిందట!

ఆ భ్రమలో బతికేశాను - అందుకు చాలా గిల్టీగా ఫీలయ్యాను : సమంత

Last Updated : Feb 21, 2024, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.