Saripodha Sanivaaram Dilraju : రీసెంట్గా 'హాయ్ నాన్న' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'సరిపోదా శనివారం'. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఎస్.జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ఫుల్ స్వింగ్లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ను ఇచ్చింది మూవీటీమ్. తాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఈ మూవీ కోసం దిల్రాజు ఏకంగా రూ. 25 కోట్లు చెల్లించినట్లు బయట కథనాలు వస్తున్నాయి.అయితే సినిమా దిల్ రాజు చేతికి వెళ్లడం వల్ల నాని సినిమాకు గ్రాండ్ రిలీజ్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
-
Happy to be associated with Danayya garu and @IamKalyanDasari for the theatrical distribution rights of our Natural Star @NameisNani’s #SaripodhaaSanivaaram in Andhra Pradesh and Telangana. @DVVMovies pic.twitter.com/KGxC3EDGvz
— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy to be associated with Danayya garu and @IamKalyanDasari for the theatrical distribution rights of our Natural Star @NameisNani’s #SaripodhaaSanivaaram in Andhra Pradesh and Telangana. @DVVMovies pic.twitter.com/KGxC3EDGvz
— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2024Happy to be associated with Danayya garu and @IamKalyanDasari for the theatrical distribution rights of our Natural Star @NameisNani’s #SaripodhaaSanivaaram in Andhra Pradesh and Telangana. @DVVMovies pic.twitter.com/KGxC3EDGvz
— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2024