ETV Bharat / entertainment

'నేను నీ జీవిత భాగ‌స్వామిని అయినందుకు సంతోషిస్తున్నా' - చెర్రీ ఎమోషనల్ - Ram Charan Wedding Anniversary - RAM CHARAN WEDDING ANNIVERSARY

Ram Charan Upasana Wedding Anniversary : గ్లోబల్​స్టార్ రామ్​ చరణ్​ దంపతులు తాజాగా తమ 12వ వెడ్డింగ్​ యానివర్సరీని గ్రాండ్​గా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. దానికి చరణ్ కూడా రిప్లై ఇచ్చారు. మీరూ ఓ లుక్కేయండి.

Ram Charan Upasana Wedding Anniversary
Ram Charan Upasana (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 9:55 PM IST

Ram Charan Upasana Wedding Anniversary : గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ దంపతులు తాజాగా తమ పెళ్లి రోజు వేడుకను గ్రాండ్​గా జరుపుకున్నారు. వీరిద్దరి వివాహం 2012 జ‌రగ్గా, నిన్నటితో (జూన్ 14) వారు వివాహ‌బంధంలోకి అడుగుపెట్టి 12 ఏళ్లు పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా మెగా కోడలు ఉపాస‌న సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. అందులో చరణ్​, ఉపాసనతో పాటు చిన్నారి క్లీంకార కూడా ఉంది. అంతే కాకుండా ఓ నోట్​ను కూడా రాసుకొచ్చారు.

" మ‌న బంధానికి అప్పుడే 12 వ‌సంతాలు పూర్తయ్యాయంటే న‌మ్మ‌లేక పోతున్నాను. నా మీద ఇంత‌టి ప్రేమ‌ను కురిపిస్తున్నందుకు థ్యాంక్స్. మా జీవితాలు మ‌రింత అందంగా మార‌డానికి తోడ్ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్" అంటూ ఎమోషనలయ్యారు.

ఇక ఇదే పోస్ట్​కు చెర్రీ ఓ స్వీట్ రిప్లై ఇచ్చారు. "నేను నీ జీవిత భాగ‌స్వామిని అయినందుకు సంతోషిస్తున్నా ఉప్సీ " అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ ట్రెండ్ అవ్వగా, మెగా ఫ్యాన్స్​తో పాటు నెటిజన్లు ఈ కపుల్​కు విషెస్ తెలుపుతున్నారు. 'సో క్యూట్​' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

స్టేజీపై నుంచి ఉపాసనకు చరణ్ సైగలు- ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? - Ram Charan Upasana Cute Video

ఏనుగు పిల్లకు స్నానం చేయించిన బుజ్జి క్లీంకార- థాయ్​లాండ్​లో ఎంజాయ్ చేసిన చెర్రీ ఫ్యామిలీ ! - Ram Charan Family Trip

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.