ETV Bharat / entertainment

బ్రాండ్ ఎండార్స్​మెంట్స్​కు రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్! - ప్రీతీ నెట్​వర్త్​ ఎంతంటే ? - Preity Zinta Net Worth - PREITY ZINTA NET WORTH

Preity Zinta Net Worth : తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది సొట్టబుల్లగ సుందరి ప్రీతీ జింటా. 90స్ కిడ్స్​ క్రష్​ లిస్ట్​లో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఐపీఎల్ పంజాబ్​ కింగ్స్ ఓనర్​గా బాధ్యతలు చేపడుతూ సక్సెస్​ఫుల్​గా రాణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీతీ నెట్​వర్త్​ గురించి ఓ లుక్కేద్దామా.

Preity Zinta Net Worth
Preity Zinta Net Worth
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 9:47 AM IST

Preity Zinta Net Worth : 'దిల్ సే' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా. తొలి సినిమాతోనే అభిమానులను ఆకట్టుకున్న ఈ చిన్నది, అప్పటి నుంచి వరసు ఆఫర్లు అందుకుని లక్కీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దాదాపు దశాబ్దం కాలంలోనే వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

హిందిలోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాలు చేసి ఇక్కడి ప్రేక్షకులను అలరించింది.క్యా కెహనా (2000), కల్ హో న హో (2003), కోయీ మిల్ గయా (2003), వీర్ జరా (2004), చోరీ చోరీ చుప్కే చుప్కే (2001), దిల్ చాహతా హై (2001), దిల్ హై తుమారా (2002) లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2008లో క్రికెట్​ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఐపీఎల్​లోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆమె యజమానిగా బాధ్యతలు చేపట్టింది. అప్పటి నుంచి జరిగిన ప్రతి మ్యాచ్​లోనూ స్టాండ్స్​లో కనిపించేది. తమ జట్టు ప్లేయర్స్​ను ఎంకరేజ్​ చేస్తూ సందడి చేసింది. అప్పటి నుంచి ప్రస్తుత ఐపీఎల్ లీగ్ వరకు అన్నీ సీజన్స్​లోనూ తన జట్టుకు కీలక ప్లేయర్లను సెలెక్ట్ చేస్తోంది. అయితే కెరీర్ ఆరంభం నుంచి తిరుగులేకుండా హిట్​లు, సక్సెస్ ఫుల్ జర్నీలు చేస్తున్న ఈ స్టార్​ హీరోయిన్ నెట్​వర్త్ ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

2023 గణాంకాలను బట్టి ప్రీతి ఆస్తుల విలువ దాదాపు రూ.183 కోట్లు పైమాటే అని సమాచారం. పంజాబ్ కింగ్స్​ జట్టుకు యజమానే కాకుండా ప్రీతి జింతా ఓ ప్రొడ్యూసర్, టెలివిజన్ హోస్ట్, రియాలిటీ టీవీ షోకు జడ్జ్​గానూ కూడా వ్యవహరిస్తోంది. ప్రతి ఎండార్స్​మెంట్​కు ఆమె దాదాపు రూ. 1.5 కోట్లు ఛార్జ్ చేస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ఏడాదికి రూ. 12 కోట్లకు తగ్గకుండా సంపాదిస్తుంటారని సినీ వర్గాల టాక్.

ఇక ప్రీతి, నెస్ వాడియా, మోహిత్ బర్మన్​లు కలిసి 2008లో కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు విలువ ప్రస్తుతం రూ.350 కోట్లు. జెనీ గుడెనఫ్​ను పెళ్లాడిన ఆమె ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ షిఫ్ట్ అయిపోయింది. ఈ జంటకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

ఫ్రాంచైజీకి లక్ తెచ్చిన ప్రీతీ జింటా - ఆ తప్పు వరంగా మారింది! - Preity Zinta IPL 2024

Preity zinta children: ప్రీతి జింటాకు కవలపిల్లలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.