ETV Bharat / entertainment

'కల్కి' మేకర్స్ ప్రమోషనల్​ స్ట్రాటజీ - ఈ సినిమాకు అక్కడ కూడా సూపర్ క్రేజ్! - PRABHAS KALKI 2898 AD Movie - PRABHAS KALKI 2898 AD MOVIE

Prabhas Kalki Movie Promotions : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి '2898 ఏడీ' మూవీ త్వరలో రిలీజ్​కు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను మేకర్స్ ప్రమోట్ చేస్తున్న తీరు ఇటు సౌత్​ ప్రేక్షకులనే కాదు అటు నార్త్ ఆడియెన్స్​ను ఆకట్టుకుంటోదట. ఎలాగంటే ?​

Prabhas Kalki Movie Promotions
Prabhas Kalki Movie Promotions
author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 7:41 PM IST

Updated : May 1, 2024, 8:48 PM IST

Prabhas Kalki Movie Promotions : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్‌లో రూపొందుతున్న 'కల్కి 2898 AD' మువీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్​పై సస్పెన్స్ పెడుతూ వచ్చి ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేశారు. దీంతో అభిమానుల్లో ఇంకాస్త జోష్ నిండింది. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ కూడా ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. అయితే రొటీన్​గా కాకుండా కొత్త స్ట్రాటజీలతో ప్రచారాన్ని చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీంతో అటు నార్త్​తో పాటు ఇటు సౌత్​ ప్రేక్షకులకు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది.

శాన్ డియాగో కామిక్-కాన్ 2023 వేదికగా ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఆ వేదికగా ఏ హాలీవుడ్ సినిమా టీజర్​ కూడా రిలీజ్ కాకపోవడం విశేషం. దీంతో తొలి అడుగులోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్​. ఆ తర్వాత హీరో కాళ్లను మాత్రమే చూపించి ఓ బ్యాంగర్​ను విడదుల చేశారు. అందులో ట్యూన్​కు తగ్గట్లుగా ప్రభాస్ లెగ్​ షేక్ చేస్తూ కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్, ఈ సినిమాలో సాంగ్స్​ కూడా ఓ రేంజ్​లో ఉండనున్నాయన్న అంచనాకు వచ్చేశారు. ​

ఇదంతా ఓ ఎత్తు అయితే, ఇటీవలే ఐపీఎల్​ మ్యాచ్​ జరుగుతున్న సమయంలో కామెంట్రీ ఇస్తూ కమెంటేటర్స్ ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న అశ్వత్థామ రోల్​ గురించి రివీల్ చేశారు. అయితే ఆ వీడియో తొలుత టీవీలో వచ్చాక ఆ తర్వాతనే మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అటు టీవీ ఆడియెన్స్​తో పాటు ఇటు నెటిజన్లకు బాగా రీచ్ అయ్యింది ఈ గ్లింప్స్. మ్యాచ్​ సమయంలో రిలీజ్​ చేయడం కాస్త ప్లస్ పాయింట్​గా మారింది.

ఇదిలా ఉండగా, ఇటీవలే కల్కిలోనీ ప్రభాస్ పాత్ర ద్వారా మేకర్స్ ఐపీఎల్ మ్యాచ్​ను ప్రమోట్ చేశారు. అందులో ప్రభాస్ ఓ సూపర్ డైలాగ్ చెప్పి ముంబయి ఇండియన్స్ వర్సెస్ కోల్​కతా నైట్​రైడర్స్ మ్యాచ్​ను ప్రమోట్ చేశారు. దీనికి కూడా నెట్టింట మంచి రీచ్ వచ్చింది. ముందుగా హిందీలో మాత్రమే రిలీజ్ అయిన ఈ టీజర్ ఆ తర్వాత తెలుగులోనూ వచ్చింది. ఇలా మేకర్స్ నయా నయా టెక్నిక్స్​తో సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు అటు ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లకు సంతోషాన్ని ఇస్తోంది.

ఆ హాలీవుడ్ మూవీకి​ కల్కి కాపీనా? - నాగ్‌ అశ్విన్‌ అదిరిపోయే ఆన్సర్​! - Prabhas Kalki 2898 AD

ఎట్టకేలకు ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ కన్ఫామ్ - వచ్చేది ఆ రోజే - Kalki 2898 AD Release Date

Last Updated : May 1, 2024, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.