ETV Bharat / entertainment

'ఆ స్టార్ హీరోకు అస్సలు సిగ్గులేదు - బట్టలు లేకుండా తిరుగుతాడు!' - Parineeti chopra - PARINEETI CHOPRA

ఓ స్టార్ హీరో సీక్రెట్స్​ను బయటపెట్టింది పరిణీతి చోప్రా. అతడికి సిగ్గంటూ ఉండదని, ప్యాంట్ లేకుండానే తన పక్కన కూర్చుంటాడని, చాలాసార్లు బట్టలు లేకుండా ఉంటాడని చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI
parineeti chopra (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 11:46 AM IST

Parineeti Chopra Ranveer Singh : రణవీర్ సింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరితో ఎంతో సరదాగా ఉంటాడు. అయితే అతడితో తనకున్న స్నేహబంధాన్ని వివరించింది హీరోయిన్ పరిణీతి చోప్రా. తామిద్దరి మధ్య స్నేహం ఇప్పటిది కాదని, చాలా కాలం నుంచి ఉందని చెప్పుకొచ్చింది. రణ్​వీర్​కు అస్సలు సిగ్గులేదని, అతడి సీక్రెట్స్​ను ఫన్నీగా షేర్ చేసుకుంది. కాగా, వీరిద్దరు కలిసి 'బ్యాండ్ బాజా బారాత్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

"నేను రణవీర్‌ చేసే పనులకు బాగా అలవాటు పడిపోయాను. కెమెరా ముందు ఏం జరుగుతుందో అది మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. కానీ వాస్తవానికి రణవీర్ బట్టల్లేకుండానే తిరుగుతుంటాడు. ప్యాంట్ వేసుకోకుండానే పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి రెండ్రోజులకు ఒకసారి జరిగే తంతు ఇది. ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడు. నేను ఇతర మేకప్ వ్యాన్​లోకి వెళ్లేటప్పుడు సాధరణంగానే వెళ్లిపోతాను. కానీ రణవీర్ వ్యాన్​లోకి వెళ్లడానికి ఆలోచిస్తాను. ఎందుకంటే అతడు నిద్రపోతూ ఉంటాడు. లేదంటే వాష్ రూంలో ఉంటాడు. అసలు ఒక్కోసారి బట్టలు లేకుండానే ఉంటాడు. నాకు అది అలావాటు అయిపోయింది. వ్యాన్‌లోకి వెళ్లి మాట్లాడుతూ ఉంటే బట్టలు లేకుండానే అలాగే ఆన్సర్ చేస్తుంటాడు" అని పరిణీతి సెట్‌లో అనుభవాలు పంచుకుంది.

అలా బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావని అడిగితే, తనని అలా చూడడం వల్ల ఇతరుల జీవితాల్లో ఏం మార్పులు రావు కదా. దానికి గురించి ఎందుకంత బాధ అని అంటుంటాడట. ఒకసారి పరిణీతి ఒక రొమాంటిక్ ఎమోషనల్ సీన్ కోసం రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ వెనక్కి తిరిగేసరికి ప్యాంట్ లేకుండా రణ్​వీర్​ సెట్‌లో కనిపించాడట. ఇలా తనకు ఇబ్బందిగా ఉందని స్క్రిప్ట్‌లో ఉన్నట్లు కనిపించమని చెప్పడంతో వెంటనే ప్యాంట్ వేసుకుని వచ్చాడట.

రణ్​వీర్ సినిమాల విషయానికొస్తే ఫర్హాన్ అక్తర్ డైరక్షన్‌లో రణవీర్ సింగ్ డాన్ 3 షూటింగ్​లో పాల్గొంటున్నారు. ప్రశాంత్ వర్మతోనూ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే శక్తిమాన్ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఇక పరిణీతి చోప్రా ఇంతియాజ్ అలీ డైరక్షన్‌లో దిల్జిత్ దోసంఝాతో కలిసి "అమర్ సింగ్ చంకీలా" సినిమాలో నటిస్తుంది.

ఐదుగురు భార్య‌ల‌తో భ‌ర్త హ‌నీమూన్ ప్లాన్​ - ఆసక్తి రేకెత్తిస్తోన్న​ ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడంటే? - Nagendrans Honeymoons

బాప్​రే, రూ.105 కోట్ల డ్రెస్​తో బాలయ్య బ్యూటీ హంగామా! - ఫోటోస్ చూశారా? - Cannes film festival 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.