ETV Bharat / entertainment

ఈ వారం OTT రిలీజ్​- కాంట్రవర్సీ మూవీపై అందరి ఫోకస్! - OTT Releases This Week - OTT RELEASES THIS WEEK

OTT Releases This Week: వారాంతం వచ్చింది. ఓటీటీ సినిమాల పండగ తీసుకువచ్చింది, ఏప్రిల్ 19న విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్ పై ఓసారి లుక్కేయండి.

OTT Releases This Week
OTT Releases This Week
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 9:06 AM IST

Updated : Apr 19, 2024, 10:09 AM IST

OTT Releases This Week: శుక్రవారం వచ్చిందంటే థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలే కాదు ఓటీటీ (OTT)లో రిలీజయ్యే కాబోయే చిత్రాల మీద కూడా ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. ఓటీటీ రిలీజ్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. ఓటీటీలకు పెరిగిన ఆదరణ వలన చాలా చిత్రాలు డైరెక్ట్ ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. కొన్ని థియేటర్ రిలీజ్ సినిమాలకు కూడా ఓటీటీల్లో విడుదలయ్యాక రెస్పాన్స్ బాగా వస్తుంది. ఈ వారం అంటే ఏప్రిల్ 19న మూడు థ్రిల్లర్ మూవీస్​తో పాటు ఒక కామెడీ ఎంటర్టైనర్ కూడా మన ముందుకు రాబోతుంది.

ప్రైమ్ వీడియో: అమెజాన్ ప్రైమ్​లో ఈ వారం కోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రణం' విడుదల కాబోతుంది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలలో నటించిన అనుభవం ఉన్న నందితా శ్వేత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. తెలుగు డబ్బింగ్ సినిమాగా విడుదల కానున్న ఈ చిత్రంలో నందితతో పాటు వైభవ్ రెడ్డి కూడా నటించాడు. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్​లో ఈ చిత్రం ఒకటి.

హాట్ స్టార్: ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు హాట్​స్టార్​​లో విడుదల కానుంది 'సెరైన్'. జయం రవి సరసన అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాలో జయం రవి ఒక అంబులెన్స్ డ్రైవర్​గా కనిపించనున్నాడు. చేయని తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి కథ ఈ సెరైన్ చిత్రం.

జియో సినిమా: థియేటర్​లో రీలీజ్ అయినప్పుడు కూడా మంచి టాక్ వచ్చిన 'ఆర్టికల్ 370' మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 19 నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాలో యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించారు. జమ్ము కశ్మీర్​కు స్పెషల్ స్టాటస్ ఇచ్చే 'ఆర్టికల్ 370'రద్దు చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతూ ఉంటుంది.

నెట్ ఫ్లిక్స్: సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన 'రెబెల్ మూన్ పార్ట్ 2: దీ స్కార్ గీవర్' చిత్రానికి జాక్ స్నేడర్ దర్శకత్వం వహించారు. హాలీవుడ్​లో మంచి పేరున్న ఈ డైరెక్టర్ చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తి. తన సినిమాలతో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ప్రేక్షకుల కోసం సృష్టిస్తూ ఉంటాడు. ఈ మూవీ పార్ట్ 1 ఆ చైల్డ్ ఆఫ్ ఫైర్ కూడా ఆ కోవకు చెందిన సినిమానే, ఇప్పుడు మొదటి భాగం ఇచ్చిన ఎక్స్పెరియెన్స్ రెండో భాగం కూడా ఇస్తుంది అంటున్నారు జాక్.

ఆహ ఓటీటీ: కామెడీ చిత్రంగా తెరకెక్కిన 'మై డియర్ దొంగ' ఏప్రిల్ 19న ఆహలో స్ట్రీమింగ్ కానుంది. అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ట్రైలర్ డీఫరెంట్ క్యాప్షన్ తో ఆహా ఇటీవలే విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

థ్రిల్లర్​, హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ పక్కా! - ఈ బ్లాక్​బస్టర్​ మాలీవుడ్​ సినిమాలు చూశారా ? - Top Malayalam Movies In OTT

OTTలో దూసుకెళ్తోన్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ట్విస్టులే ట్విస్ట్​లు! - Dhanya Balakrishna

Last Updated : Apr 19, 2024, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.