ETV Bharat / entertainment

'NTR 31' ప్రాజెక్ట్​పై లేటెస్ట్ బజ్- షూటింగ్ ఎప్పుడంటే? - NTR Prashanth Neel - NTR PRASHANTH NEEL

NTR Prashanth Neel: జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ 31' ప్రాజెక్ట్​ గురించి లేటెస్ట్​గా ఓ బజ్ క్రియేటైంది.

NTR Prashanth Neel
NTR Prashanth Neel
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 7:59 AM IST

Updated : Apr 19, 2024, 10:08 AM IST

NTR Prashanth Neel: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్- కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ సినిమా 'ఎన్టీఆర్ 31' వర్కింగ్ టైటిల్​తో పట్టాలెక్కనుంది. అయితే ఇప్పటికే సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటికీ మేకర్స్​ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల అది సాధ్యం కాలేదని తెలుస్తోంది.

ఇక లేటెస్ట్​గా సినిమా షూటింగ్ గురించి మరో బజ్ క్రియేట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్​ 2024 ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ తొలి వారంలో పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. అప్పటిలోగా ఎన్టీఆర్ వార్- 2లో తన షూటింగ్ సీన్స్​ కంప్లీట్ చేసుకుంటారట. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా సలార్- 2 కూడా దాదాపు పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమా కోసం షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారంట. దీంతో తారక్ ఫ్యాన్స్​లో కొత్త జోష్ వచ్చింది.

కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నుంచి రానున్న ఈ ప్రాజెక్ట్​పై మూవీ లవర్స్​లో ఇప్పటికే ఎక్ట్​పెక్టేషన్స్​ పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్​లో కూడా ఎన్టీఆర్ లుక్ మాస్​గా ఉంది. పూర్తిగా బ్లాక్​ కలర్​ బ్యాక్​గ్రౌండ్​లో ఉన్న పోస్టర్​లో ఎన్టీఆర్ కళ్లు వేటకు సిద్ధమైన పులిలా ఉన్నాయంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై రూపొందనుంది.

ఇక ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో దేవర మూవీ షూటింగ్ చివరకి దశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ రెండు పార్ట్​లుగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తే జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులరు పరిచయం కానుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటులు శ్రీకాంత్, ప్రకాశ్​రాజ్, మురళీ శర్మ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎన్​టీఆర్ ఆర్ట్స్ బ్యానర్​పై రూపొందుతోంది. దసరా కానుకగా 2024 అక్టోబర్ 10న దేవర వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'దేవర' రిలీజ్ ఆలస్యమైనా మీరందరూ కాలర్ ఎగరేస్తారు'- ఫ్యాన్స్​లో జోష్ నింపిన ఎన్టీఆర్ - Jr NTR Devara

దేవర భార్య - మరాఠీ బ్యూటీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? - shrumarathe Devara

Last Updated : Apr 19, 2024, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.